

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలే ఛాన్సులు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి నిజామాబాద్ మాజీ మేయర్, ధర్మపురి అరవింద్ సోదరుడు ధర్మపురి సంజయ్ రాజీనామా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎంత కష్టపడినా పార్టీలో గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట ధర్మపురి అరవింద్ సోదరుడు ధర్మపురి సంజయ్. Congress
Big shock for Congress Dharmapuri Arvind’s brother resigns
పార్టీ విధానాల వల్ల ఉన్న అసంతృప్తి, కార్యకర్తల ఒత్తిడి వల్ల రాజీనామా చేయనున్నట్లు సమాచారం అందుతోంది. ఇక నేడు హైదరాబాద్ నగరంలో ముఖ్య అనుచరులతో సమావేశం అనంతరం తుది నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. Congress
Also REad: Telangana: తెలంగాణ చేనేత సహకార సంఘానికి రేవంత్ ప్రభుత్వం షాక్
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్న ధర్మపురి అరవింద్ సోదరుడు ధర్మపురి సంజయ్, బీఆర్ ఎస్ పార్టీలోకి వెళతారని అంటున్నారు. ఈ మేరకు చర్చలు జరుగుతోన్న తెలుస్తోంది. Congress
Also REad: Wine Shop: తెలంగాణ ఎక్సైజ్ శాఖకు భారీ ఆదాయం..చరిత్రలో తొలిసారి
ప్రశాంత్ – పక్కా ఫిల్మీ తెలుగు ఎడిటర్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, తెలుగు సినిమా, క్రీడలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే వార్తలను సులభమైన తెలుగులో అందిస్తారు. ప్రతి వార్త మా ఎడిటోరియల్ పాలసీ ప్రకారం సమాచారం సరిచూసిన తర్వాతే ప్రచురించబడుతుంది. ఫాలో అవ్వండి — X: https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_





