
Perni Nani: కేసీఆర్ కాళ్లు పట్టుకునైనా సరే.. నీ ఇంటి సంగతి చూస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని. తాజాగా పేర్ని కిట్టు, పోలీసులకు వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే రంగంలోకి కిట్టు తండ్రి పేర్ని నాని దిగారు. Perni Nani
Perni Nani warns ap police over KCR
అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావుకు పేర్నినాని వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ కాళ్లు పట్టుకునైనా సరే.. నీ ఇంటి సంగతి చూస్తానని హెచ్చరించారు. నువ్వు ఎక్కడికి పారిపోయినా వదలనని వార్నింగ్ ఇచ్చారు. బందరు కాదు, ఏపీలో ఎక్కడ ఉన్నాసరే అంటూ వ్యాఖ్యానించారు. Perni Nani
Also REad: Telangana: తెలంగాణ చేనేత సహకార సంఘానికి రేవంత్ ప్రభుత్వం షాక్
నువ్వు తెలంగాణ వెళ్తే.. అవసరమైతే కేసీఆర్ కాళ్లు పట్టుకునైనా సరే.. నీ ఇంటి సంగతి చూస్తానని తెలిపారు. మచిలీపట్నంలో ఆరో వార్డులో పలు ఇళ్లను మున్సిపల్ అధికారులు కూల్చేశారు. బాధితులను పరామర్శించిన మాజీ మంత్రి పేర్ని నాని… ఈ వ్యాఖ్యలు చేశారు. Perni Nani
Also REad: Wine Shop: తెలంగాణ ఎక్సైజ్ శాఖకు భారీ ఆదాయం..చరిత్రలో తొలిసారి





