

Telangana: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చాలా హట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ఈ తరుణంలోనే తెలంగాణలోనూ టీడీపీ బీజేపీ పొత్తు ? అంశం తెరపైకి వచ్చేసింది. హైదరాబాద్ మూడు కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమిగా తెలంగాణ బీజేపీ,టీడీపీ, జనసేన ముందుకు వెళ్లే ఛాన్సులు ఉన్నాయి. Telangana
TDP-BJP alliance in Telangana too
ఇటీవలే రాజ్యసభలో చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు తెలంగాణ బీజేపీ ఎంపీ లక్ష్మణ్. తెలంగాణ బీజేపీ నాయకుల పొగడ్తల వెనుక భారీ ప్లాన్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. టీడీపీ, జనసేనతో పొత్తు చర్చలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. మున్సిపల్ ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ మద్దతును రామచందర్ రావు, కిషన్ రెడ్డి కోరినట్లు సమాచారం. మున్సిపాలిటీలలో ఆంధ్ర ఓటర్లు లేరని ఆఖరి నిమిషంలో జనసేనతో బీజేపీ పొత్తు రద్దు చేసుకున్నారు. Telangana
Also Read: Congress: కాంగ్రెస్ కు బిగ్ షాక్..ధర్మపురి అరవింద్ సోదరుడు రాజీనామా ?
హైదరాబాద్‌లో ఆంధ్ర సెటిలర్ ఓట్లు కొల్లగొట్టేందుకు టీడీపీతో పొత్తుకు టీబీజేపీ తహతహలాడుతోంది. మేయర్ పీఠం కావాలంటే జనసేన, టీడీపీ పొత్తు తప్పదంటున్నారు బీజేపీ సీనియర్ నేతలు. టీడీపీ, జనసేనతో పొత్తుకు తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సానుకూలంగా ఉన్నారు. Telangana
Also Read: Perni Nani: కేసీఆర్ కాళ్లు పట్టుకునైనా సరే.. నీ ఇంటి సంగతి చూస్తా







