
Kavitha: కేసీఆర్ కూతురు కవిత మరో కుట్రకు తెరలేపినట్లు వార్తలు వస్తున్నాయి. అజారుద్దీన్ కోసం కవిత త్యాగం చేసినట్లు గులాబీ పార్టీ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపత్యంలో రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న అజారుద్దీన్ కోసం కవిత తన పదవిని త్యాగం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. నిజామాబాద్ స్థానికసంస్థల ఎంఎల్సీ పదవికి కవిత రాజీనామాతో ఖాళీ ఏర్పడిన సంగతి తెలిసిందే. Kavitha
Kavitha sacrifice for Azharuddin
ఈ తరుణంలోనే… కవిత స్థానంలో అజారుద్దీన్ ను ఎమ్మెల్సీ చేయబోతున్నారట. కాంగ్రెస్ లోని ముఖ్య నేత సూచనతో కవిత రాజీనామా చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ముందుగా అనుకున్నట్లు వ్యూహాత్మకంగా అజహరుద్దీన్ కు పదవి ఇచ్చేందుకు కవిత తో రాజీనామా చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మార్చి మొదటివారం లో కవిత రాజీనామాతో ఏర్పడ్డ ఖాళీని భర్తీచేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. Kavitha
Also Read: Congress: బయటపడుతున్న మంత్రుల బండారం…మంత్రివర్గంలో మార్పుల కోసమే ఇదంతా !
అజహరుద్దీన్ ఇప్పుడు ఎంఎల్సీ కాకపోతే ఆయన మంత్రి పదవి పోతుందన్న సంగతి తెలిసిందే. దానికి 6 నెలల సమయంలో ఉంటుంది. ఈ లోపు ఎమ్మెల్సీగా బాధ్యతలు తీసుకోనున్నారు అజారుద్దీన్. ఈ నేపథ్యంలో కవితతో రాజీనామా చేయించినట్టు కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. స్థానికసంస్థల ఎన్నికలు కూడా ఈ కోణంలోనే పెట్టినట్టు సమాచారం అందుతోంది. ఫిబ్రవరి 15 కల్లా మునిసిపల్ ఎన్నికలు పెట్టి స్థానిక సంస్థల ఎంఎల్సీ ఎన్నికకు కావాల్సిన సభ్యుల సంఖ్య ఉండేలా చూసుకుంటున్నట్లు సమాచారం అందుతోంది. Kavitha
Also Read: Telangana: పీరియడ్స్ వచ్చాయా.. నాటకాలు ఆడుతున్నావా ఏది చూపించు?





