Mango: హైద‌రాబాద్‌లో మామిడి పండ్లు తింటున్నారా? బీ కేర్‌ఫుల్

Mango

Mango: ఎండా కాలం వ‌చ్చేసింది. ఈ నేప‌థ్యంలో మామిడి పండ్లు మార్కెట్ లో వ‌చ్చేస్తున్నాయి. ఈ త‌రుణంలోనే హైద‌రాబాద్‌లో మామిడి పండ్లు తింటున్నారా? బీ కేర్‌ఫుల్ అంటూ సోషల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. కాసుల కోసం ప్ర‌జ‌ల ఆరోగ్యంతో చెల‌గాటం ఆడుతున్నార‌ని హెచ్చ‌రిస్తున్నారు పోలీసులు. Mango

Traders cultivating mango with dangerous chemicals

ప్ర‌మాద‌క‌ర కెమిక‌ల్స్‌తో మామిడి పండ్ల‌ను పండిస్తున్నారు వ్యాపారులు. పైకి పసుపు రంగు.. లోప‌లంతా ప‌చ్చిగానే ఉంటున్నాయి మామిడి పండ్లు. స‌హ‌జంగా ప‌క్వానికి రావాల్సిన మామిడి పండ్ల‌ను కెమిక‌ల్స్ ఉప‌యోగించి కృత్రిమంగా మ‌గ్గిస్తున్నారు. Mango

Also Read: Congress: కాంగ్రెస్ కు బిగ్ షాక్‌..ధర్మపురి అరవింద్ సోదరుడు రాజీనామా ?

ఈ మేర‌కు గోషామ‌హ‌ల్‌లో ఈ దందాను గుట్టు ర‌ట్టు చేశారు పోలీసులు. ఈ మేర‌కు స‌జ్జ‌నార్ కూడా సూచ‌న‌లు చేశారు. మామిడి పండ్లు కొనేట‌ప్పుడు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని కోరుతున్నారు. Mango

Also Read: Perni Nani: కేసీఆర్‌ కాళ్లు పట్టుకునైనా సరే.. నీ ఇంటి సంగతి చూస్తా

Visited 1 times, 1 visit(s) today

Leave a Comment