ఇంజినీరింగ్ సీటు రాలేదని బాధపడుతున్నారా? అయితే ఇప్పుడు కొత్త ఆలోచనలు పెట్టాలి. ఎందుకంటే Agritech Trends నేడు విపరీతంగా మార్చేస్తున్నాయి. ఇక పాత చదువులు, ఉద్యోగాల ఆలోచనలు పక్కన పెట్టేయండి. ముందున్న టెక్నాలజీతో వ్యవసాయం కూడా హైటెక్ అవుతోంది. డ్రోన్లు, AI, రోబోటిక్స్ అన్నీ ఇప్పుడు పొలాల్లోకి వచ్చేశాయి. కాబట్టి మీ భవిష్యత్తు ఈ కోర్సుతో మార్చుకోవచ్చు.
B.Sc Agritech Future Scope
దక్షిణ భారతదేశంలోనే మొదటిసారిగా B.Sc Agritech (Hons.) కోర్సు అందుబాటులోకి వచ్చింది. ఈ కోర్సుకి ఎంసెట్ ర్యాంక్ అవసరం లేదు. అందుకే నేరుగా అడ్మిషన్ తీసుకోవచ్చు. ఇందులో డ్రోన్లు, AI, రోబోటిక్స్ అన్నీ ఒకేచోట నేర్పిస్తారు. అంతేకాదు, ఇజ్రాయెల్ వ్యవసాయ విధానాలు కూడా ప్రత్యేకంగా చెప్పుతారు. క్యాంపస్‌లోనే DGCA ఆమోదిత డ్రోన్ ట్రైనింగ్ కూడా ఉంది. దీనితో చదువుతున్నప్పుడే సర్టిఫికేట్ తీసుకోవచ్చు.
ప్రస్తుతం మార్కెట్ లో డ్రోన్ ఆపరేటర్లకు నెలకు రూ.45 వేల వరకు సాలరీ ఉంది. అలాగే వర్మీ కంపోస్టింగ్, ప్రెసిషన్ ఫార్మింగ్, అగ్రి స్టార్టప్‌లు… ఇలా చాలా jobs అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సు పూర్తి చేస్తే ఫుడ్ ప్రాసెసింగ్, డిజిటల్ అగ్రికల్చర్ వంటి ఫీల్డ్స్ లో job చేయొచ్చు. నేటి యూత్ కి ఇది perfect కెరీర్ ఆప్షన్.
మీరు ఇంకా ఇంజినీరింగ్ మీదనే ఉన్నారా? అప్డేట్ అవ్వాలంటే వెంటనే ఈ కోర్సు గురించి తెలుసుకోండి. College Mentor నిపుణులు ఉచిత కెరీర్ గైడెన్స్ ఇస్తారు. మరిన్ని వివరాలకు 92814 16210 నంబర్‌ను కాంటాక్ట్ చేయండి. మీకు ఉత్తమమైన భవిష్యత్తు కోసం ఈ అవకాశాన్ని వదులుకోకండి.





