KCR: కేసీఆర్ కు మ‌రో ఎదురుదెబ్బ‌.. ఆ మాతం ప‌డిపోయిన నిధులు ?

KCR: తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీ పరిస్థితి అత్యంత దారుణంగా తయారయింది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన గులాబీ పార్టీ 39 సీట్లకు పరిమితమైంది. అందులో పది మంది ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు. మరో ఇద్దరి ఎమ్మెల్యేలు మరణించారు. ఆ రెండు సీట్లలో ఉప ఎన్నికలు వస్తే, గులాబీ పార్టీ కోల్పోయింది. KCR

Another setback for KCR thats the money that went missing

మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తుంది అనుకున్న గులాబీ పార్టీ అత్యంత దారుణంగా ఓడిపోయింది. ఇలాంటి నేపథ్యంలో కల్వకుంట్ల కవిత ఎపిసోడ్ కెసిఆర్ కు మరింత టెన్షన్ తీసుకు వస్తోంది. భారతీయ జనతా పార్టీలో గులాబీ పార్టీ విలీనం కాబోతున్నట్లు కొన్ని రూమర్లు కూడా వచ్చాయి. దీంతో కెసిఆర్ పార్టీ కి డ్యామేజ్ జరుగుతోంది. ఇలాంటి నేపథ్యంలో గులాబీ పార్టీకి విరాళాల సంఖ్య కూడా క్రమక్రమంగా తగ్గుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. KCR

Also Read: Vijayasai Reddy: కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్న విజయ సాయిరెడ్డి.. జగన్ వ్యూహమేనా ?

గత ఆర్థిక సంవత్సరంలో 580.52 కోట్లు ఉన్న డొనేషన్లు… ఈ సంవత్సరం మాత్రం 15 కోట్లకు పడిపోయినట్లు చెబుతున్నారు. దీంతో గులాబీ పార్టీ నిధుల లేమితో ఇబ్బంది పడుతోందని వార్తలు వస్తున్నాయి. అయితే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మాత్రం నిధుల కొరత ఏమాత్రం కనిపించడం లేదు. వాళ్ల నిధులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. అయితే గులాబీ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే, ఎలక్ట్రో బాండ్స్ ద్వారా మళ్లీ నిధులు పెరిగే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. KCR

Also Read: Smriti Mandhana: స్మృతి మందాన జాతకంలో దోషం…నిన్న తండ్రి, నేడు కాబోయే భ‌ర్త‌?

Share your love