admin

admin

పవర్ ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ పుట్టినరోజు సెప్టెంబర్ 2. ఈ పుట్టినరోజుకు పవర్ స్టార్ నుంచి ఫ్యాన్స్ కు కావాల్సిన అప్ డేట్స్ వస్తాయని ఎదురు చూస్తున్నారు. పవన్ నటిస్తున్న ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల మేకర్స్ కూడా అభిమానుల కోసం అప్డేట్స్ తో ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈసారి డబుల్ ట్రీట్…

వందో సినిమా సెట్స్ మీదకు వెళ్లేది ఎప్పుడంటే

తన పుట్టినరోజున 100వ సినిమాను నాగార్జున ప్రకటిస్తారని టాక్ వినిపించింది. అయితే ఈ సినిమా అనౌన్స్ మెంట్ మాత్రం రాలేదు. నాగ్ 100వ సినిమాను కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ తో చేయనున్నారు. ఫ్యామిలీ ఎమోషన్, సెంటిమెంట్, ఎంటర్ టైన్మెంట్, యాక్షన్ తో ఈ మూవీ ఉంటుందని నాగార్జున ఇటీవల చెప్పారు. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్…

మెగా ఫ్యామిలీలో విషాధం

మెగా ఫ్యామిలీలో విషాధం నెలకొంది. అల్లు రామలింగయ్య సతీమణి అల్లు కనకరత్నం ఈ ఉదయం కన్నుమూశారు. ఆమె వయసు 94 ఏళ్లు. మధ్యాహ్నం ఆమె అంత్యక్రియలు కోకాపేటలో నిర్వహించనున్నారు. అల్లు కనకరత్నం మృతి వార్త తెలుసుకున్న చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్ తమ షూటింగ్స్ క్యాన్సిల్ చేసుకుని అల్లు అరవింద్ నివాసానికి చేరుకున్నారు. డిఫ్యూటీ…

ప్యూర్ ఎంటర్ టైన్ మెంట్ తో “లిటిల్ హార్ట్స్” నవ్విస్తుంది – నిర్మాతలు ఆదిత్య హాసన్, సాయి కృష్ణ

“90s మిడిల్ క్లాస్ బయోపిక్” ఫేమ్ మౌళి తనుజ్, “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ శివానీ నాగరం లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ “లిటిల్ హార్ట్స్”. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. “90s మిడిల్ క్లాస్ బయోపిక్”…

గెట్ రెడీ ఫర్ “లిటిల్ హార్ట్స్” ట్రైలర్

యాక్షన్, హింసతో పెరిగిపోయిన ఎ సర్టిఫికెట్ మూవీస్ ట్రెండ్ లో మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ తగ్గిపోయాయి. ఇలాంటి టైమ్ లో సకుటుంబంగా ప్రేక్షకుల్ని అలరించేందుకు వస్తోంది లిటిల్ హార్ట్స్ మూవీ. రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్ తో ప్రేక్షకుల్లో క్రేజ్ తెచ్చుకుందీ మూవీ. సెప్టెంబర్ 5న ఈ సినిమాను గ్రాండ్ గా…

విశాల్, సాయి ధన్సిక ఎంగేజ్ మెంట్

కోలీవుడ్ హీరో విశాల్, హీరోయిన్ సాయి ధన్సిక ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. వీరి నిశ్చితార్థం ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గత కొద్దికాలంగా విశాల్, సాయి ధన్సిక రిలేషన్ లో ఉన్నారు. తాము పెళ్లి చేసుకోబోతున్నట్లు గతంలో వెల్లడించారు. ఈ రోజు కుటుంబ సభ్యుల సమక్షంలో విశాల్, సాయి ధన్సిక నిశ్చితార్థం జరిగింది. ఈ…

ట్రైబల్ ట్రెడిషన్, డ్యాన్సులతో ఆకట్టుకుంటున్న “దేవసస్య” మూవీ ‘ఇందుమామ’ సాంగ్

ట్రైబల్ ట్రెడిషన్, డ్యాన్సులతో ఇందుమామ అనే పాటను డిఫరెంట్ గా డిజైన్ చేశారు దేవసస్య మూవీ టీమ్. తాజాగా రిలీజ్ చేసిన ఈ లిరికల్ సాంగ్ ఆకట్టుకుంటోంది. ఇందుమామ పాటకు శ్రీకాంత్ లిరిక్స్ అందించగా, ధనుంజయ్ సీపాన పాడారు. హరి అజయ్ మంచి ఫోక్ బీట్ తో కంపోజ్ చేశారు. ఇందుమామలో ట్రైబల్ సంస్కృతిని చూపించడం…

పోటాపోటీగా మహేశ్, అల్లు అర్జున్ మూవీస్

మహేష్‌ బాబు, అల్లు అర్జున్ బాక్సాఫీస్ దగ్గర పోటీపడటం చూశాం. ఇప్పుడు భారీ ప్రాజెక్ట్స్ చేస్తూ ఈ ఇద్దరు స్టార్స్ మూవీ లవర్స్ దృష్టిని ఆకర్షిస్తున్నారు. మహేష్‌ రాజమౌళితో ఎస్ఎస్ఎంబీ 29 మూవీ చేస్తుంటే, అల్లు అర్జున్ కూడా అట్లీ డైరెక్షన్ లో భారీ చిత్రంలో నటిస్తున్నారు. మహేష్‌, రాజమౌళి చేస్తున్న మూవీ బడ్జెట్ 1000…

సూర్య..ఈసారి కొత్తగా

స్టార్ హీరో సూర్య టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో సినిమా చేస్తున్నాడు. రక్తచరిత్ర తర్వాత సూర్య తెలుగులో చేస్తున్న స్ట్రైట్ ఫిలిం ఇదే. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో సూర్యను వెంకీ అట్లూరి రెండు విభిన్నమైన పాత్రల్లో చూపించనున్నాడని..ఇందుకోసం బలమైన కథ, కథనం రెడీ చేశాడని టాక్ వినిపిస్తోంది. ఈ…

జనవరి 9న “రాజా సాబ్” రిలీజ్

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న క్రేజీ మూవీ రాజా సాబ్ రిలీజ్ డేట్ పై ఉన్న డౌట్స్ క్లియర్ చేస్తూ స్టేట్ మెంట్ ఇచ్చారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత, నిర్మాత టీజీ విశ్వప్రసాద్. ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన మిరాయ్ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ఆయన రాజా సాబ్ సినిమా…