admin

admin

బ్లడీ బెంచ్ మార్క్ క్రియేట్ చేయనున్న “మెగా 158”

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఈరోజు ఆయన కొత్త సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. దర్శకుడు బాబీ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించనుంది. కన్నడ, తమిళంలో పలు భారీ చిత్రాలు నిర్మిస్తున్న ఈ సంస్థ తెలుగులో మెగాస్టార్ మూవీతో ఎంట్రీ ఇస్తోంది. మెగా 158గా పిలుస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్…

“మన శంకరవరప్రసాద్ గారు” టైటిల్ గ్లింప్స్ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందిస్తున్న కొత్త చిత్రానికి మన శంకరవరప్రసాద్ గారు అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈరోజు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ టైటిల్ గ్లింప్స్ లో సెక్యూరిటీతో మెగాస్టార్ నడిచివస్తున్న సీన్ తో పాటు రైఫిల్ తో మెట్లు దిగుతున్న షాట్స్ కట్…

‘ఆంధ్రా కింగ్..’ పైనే రామ్ ఆశలు

హీరో రామ్ ఇటీవల సినిమాలు వరుసగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. రెడ్, వారియర్, స్కంధ, డబుల్ ఇస్మార్ట్..ఇవన్నీ క్యూ కట్టి ఫ్లాప్ అయ్యాయి. ఈ మాస్ ఫార్ములా వదిలేసిన రామ్ ఇప్పుడు మళ్లీ తనకు బాగా కలిసొచ్చిన క్లాస్ మూవీ ఆంధ్రా కింగ్ తాలూకా చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని…

“సంబరాల ఏటిగట్టు” రిలీజ్ అప్డేట్ ఇదే

సుప్రీమ్ హీరో సాయిదుర్గ తేజ్.. విరూపాక్ష, బ్రో చిత్రాల సక్సెస్ తర్వాత సెలెక్టివ్ గా మంచి మూవీస్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన సంబరాల ఏటిగట్టు అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీని నూతన దర్శకుడు రోహిత్ తెరకెక్కిస్తున్నాడు. సాయి దుర్గ తేజ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా ఇది. ఈ…

నాగవంశీకి డబ్బులు ఇప్పించిన ఎన్టీఆర్ ?

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా నటించిన వార్ 2 మూవీని తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసిన నిర్మాత నాగవంశీ ఆర్థికంగా నష్టాలు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల రైట్స్ ను నాగవంశీ 80 కోట్లకు తీసుకున్నాడు. దీంట్లో సగం కూడా రికవరీ కాలేదనే టాక్ వినిపిస్తోంది. నాగవంశీకి వార్ 2 విషయంలో చాలా నష్టం…

సమ్మె సమాప్తం – షూటింగ్స్ కు రెడీ

వేతనాల పెంపు కోసం కార్మికులు చేపట్టిన సమ్మెకు శుభం కార్డు పడింది. సినీ కార్మిక సంఘాలు, నిర్మాతలు, ఇండస్ట్రీ పెద్దల మధ్య జరుగుతున్న చర్చల్లోకి ప్రభుత్వ అధికారులు కూడా జోక్యం చేసుకోవడంతో సమ్మె సమస్య పరిష్కారమైంది. నిన్న లేబర్ కమిషనర్, నిర్మాతలు, సినీ కార్మికుల మధ్య జరిగిన సంప్రదింపుల తర్వాత 22.5 శాతం వేతనాలను పలు…

“విశ్వంభర” మెగా బ్లాస్ట్ గ్లింప్స్ వచ్చేసింది

రేపు మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఆయన కొత్త సినిమా విశ్వంభర నుంచి మెగా బ్లాస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. రేపు మెగా 157 సినిమా నుంచి టైటిల్ అనౌన్స్ మెంట్ ఉన్నందున ఈ రోజే విశ్వంభర అప్డేట్ ఇచ్చారు. ఉదయం చిరంజీవి చెప్పినట్లే సమ్మర్ లో ఈ సినిమా విడుదలకు తీసుకురాబోతున్నారు. యూవీ క్రియేషన్స్…

“ఎస్ఎస్ఎంబీ 29” – వైరల్ గా మారిన అప్డేట్

సూపర్ స్టార్ మహేష్‌ బాబు హీరోగా స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఎస్ఎస్ఎంబీ 29 అనే పాన్ వరల్డ్ మూవీ రూపొందిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉంది. మూడు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంది. కొత్త షెడ్యూల్ కోసం ఆఫ్రికాకు త్వరలో టీమ్ వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. రీసెంట్ గా మహేశ్ బాబు బర్త్ డే…

“కూలీ” ఫ్లాప్ కు రజినీనే కారణమట

రజినీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ క్రేజీ కాంబోలో రూపొందిన కూలీ సినిమా అంచనాలు అందుకోలేక పోయింది. లోకేష్‌ కనకరాజ్ తెరకెక్కించిన కూలీ ప్లాప్ అవ్వడానికి రజినీకాంతే కారణం అనే వార్త బయటకు వచ్చింది. లోకేష్‌ కనకరాజ్ ముందుగా రజినీకి బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంట్రెస్టింగ్ గా ఉండే థ్రిల్లర్ స్టోరీ చెప్పాడట. అయితే..…

కొత్త సీన్స్ తో వస్తున్న “బాహుబలి, ది ఎపిక్”

తెలుగు చిత్ర పరిశ్రమలో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి బాహుబలి మూవీస్. బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కన్ క్లూజన్ సినిమాలు హీరో ప్రభాస్ కు పాన్ ఇండియా స్టార్ డమ్ తీసుకొచ్చాయి. ఇప్పుడీ రెండు చిత్రాలను కలిపి దర్శకుడు రాజమౌళి బాహుబలి, ది ఎపిక్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. అక్టోబర్…