Vehicle Age: ఈవీ, సీఎన్‌జీ వాహనదారులకు గుడ్‌న్యూస్..వా ణిజ్య వాహనాలకు 20 ఏళ్ల జీవితకాలం!!
కమర్షియల్ వాహనాలు నడిపే వాళ్లకు కేంద్రం నుంచి ఊహించని శుభవార్త వచ్చింది. ముఖ్యంగా పర్యావరణానికి హాని కలగని ఎలక్ట్రిక్, సీఎన్జీ వాహనాలు వాడే ఓనర్లకు ఇది పండగ లాంటి న్యూస్. రోడ్డు మీద తిరిగే కమర్షియల్ గాడీల లైఫ్ టైమ్ ను భారీగా పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎకో ఫ్రెండ్లీ ట్రాన్స్‌పోర్ట్ ను ప్రమోట్ చేయడమే టార్గెట్ గా ఈ స్టెప్ వేసింది. Commercial Vehicle Lifetime Extension News ఇప్పటి వరకు కమర్షియల్ … Read more