Hop Electric OXO Price And Milage

Hop Electric OXO Bike: ఇండియన్ మార్కెట్లో అనేక రకాల వాహనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ మధ్యకాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం కూడా విపరీతంగా పెరిగిపోయింది. దేశవ్యాప్తంగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో… అందరూ ఎలక్ట్రిక్ వాహనాలనుకుంటున్నారు. ఎక్కడ చూసిన… ఎవరి ఇంటికి వెళ్లినా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. Hop Electric OXO Bike

Hop Electric OXO Price And Milage

దీనికి తగ్గట్టుగానే రకరకాల కంపెనీల నుంచి ఎలక్ట్రిక్ వాహనాలు రిలీజ్ అవుతున్నాయి. తక్కువ ధరలో.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్స్ కూడా వస్తున్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలోనే ఇండియన్ మార్కెట్లోకి మరో ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది. హాప్ అక్సో బైక్ పేరుతో ఈ కొత్త బైక్ మార్కెట్ లోకి రిలీజ్ అయింది. Hop Electric OXO Bike

Also Read: Ampere Nexus Electric Scooter: మార్కెట్లోకి మరో ఎలక్ట్రిక్ బైక్… 136 KM మైలేజ్.. ధర ఎంత అంటే ?

ఈ బైక్ ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ పెడితే 150 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. ఫీచర్లు అలాగే మైలేజ్ లో ఈ బైక్ కింగ్లా మారిపోయిందని చెప్పవచ్చు. ఇక ఈ బైక్ కోసం 4.2 కిలో వాట్స్ ఉన్న బ్యాటరీ ని వాడుతున్నారు. ముఖ్యంగా ఈ బైక్ ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ కావాలంటే సుమారు 5 గంటల సమయం పడుతుంది. Hop Electric OXO Bike

ఈ సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ ధర విషయానికి వస్తే… ఎక్స్ షోరూం ధర ప్రకారం 1.33 లక్షల నుంచి 1.61 లక్షల వరకు ఉంటుంది. ప్రాంతం మారిన కొద్ది ఈ ధర కూడా మారుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ బైక్ ప్రైమ్, ఈ ఎక్స్ అలాగే స్టాండర్డ్ మోడల్స్ లో మనకు లభిస్తుంది. ఒకసారి ఫుల్ చార్జింగ్ అయితే 150 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తున్న నేపథ్యంలో… ఈ బైకు కొనుగోలు చేసేందుకు జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. Hop Electric OXO Bike

Join WhatsApp