Ampere Nexus Electric Scooter Launched In India

Ampere Nexus Electric Scooter: ఇండియన్ మార్కెట్లో అనేక రకాల వాహనాలు వస్తున్నాయి. సామాన్య ప్రజల నుంచి ధనికుల వరకు అందరూ వాహనాలు అనుకుంటున్నారు. సైకిల్ ఉన్నవారు బైక్ కొంటున్నారు బైక్ ఉన్న వారం ఒక కారు కొంటున్నారు. మొత్తానికి ఏదో ఒక వాహనాన్ని మాత్రం కొనుగోలు చేస్తున్నారు ఇండియన్స్. దీంతో దేశవ్యాప్తంగా వాహనాల వినియోగం విపరీతంగా పెరిగింది. Ampere Nexus Electric Scooter

Ampere Nexus Electric Scooter Launched In India

అయితే ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ఇండియా వ్యాప్తంగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ నెపద్యంలోనే అందరూ ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త బైక్ వచ్చింది. Ampere Nexus Electric Scooter

Also Read: Bajaj Pulsar 400: మార్కెట్‌ లోకి పల్సర్ 400 వచ్చేస్తోంది..ధర, ఫీచర్స్‌ ఇవే!

యాంపియర్ ఎలక్ట్రిక్ బైక్ కంపెనీ… తాజాగా ఇండియాలో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ను లాంచ్ చేసింది. నెక్సస్ పేరుతో లాంచ్ చేసిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్ టి ఈ ఎక్స్. ఇక ఈ బైక్ ధర 1.10 లక్షలు గా ఫిక్స్ చేసింది కంపెనీ. ఇందులో టాప్ మోడల్ బైక్ మాత్రం 1.20లక్షలుగా ఫిక్స్ చేసింది. ఇవి ఎక్స్ షోరూం ధరలు మాత్రమే. Ampere Nexus Electric Scooter

ఈ బైకుకు 7 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ప్లే కూడా వస్తుంది. మూడు కిలో వాట్స్ అవర్ బ్యాటరీ సామర్థ్యం ఉన్న బ్యాటరీని ఇందులో అమర్చుతారు. ఒకసారి ఈ బైక్ ఫుల్ ఛార్జింగ్ పెడితే 136 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. గంటకు 93 కిలోమీటర్ల వేగంతో దూసుకు వెళ్తుంది. 5 బిహెచ్పి గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది ఈ బైక్. Ampere Nexus Electric Scooter

Join WhatsApp