JHEV Alpha R5 : ఈరోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాలకి డిమాండ్ బాగా పెరిగింది. కంపెనీలు కూడా కొత్త కొత్త ఈవీలను తీసుకువస్తున్నాయి. టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ ఇలా కొన్ని రకాల ఈవీలని ఇప్పటికే మనం చూసాం. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఎలక్ట్రిక్ వాహనాన్ని మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఆల్ఫా ఆర్పై పేరుతో వచ్చిన ఈ వాహనం 300 కిలోమీటర్ల రేంజ్ ని ఇస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎక్కువ దూరం ప్రయాణం చేయడానికి అవుతుంది. తక్కువ ధరతో పాటుగా అద్భుతమైన ఫీచర్లు కూడా దీనిలో ఉన్నాయి. 2024 లో విడుదలైన అత్యధిక రేంజ్ చేసి స్కూటర్ ఇదేనని మనం చెప్పొచ్చు.

JHEV Alpha R5 details are here

ఇక ఈ స్కూటర్కి సంబంధించి మరిన్ని వివరాలను చూద్దాం.. ద్విచక్ర వాహనం సుమారు 60 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తే సంతోషపడతాం. దాదాపు 100 కిలోమీటర్లు మైలేజ్ వస్తుందంటే ఎవరైనా సంతోషపడతారు. సింగిల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 300 కిలోమీటర్ల రేంజ్ వరకు వెళ్ళచ్చు. ఈ ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనం ఇప్పుడు మార్కెట్లోకి వచ్చింది తక్కువ ధరతో పాటు అద్భుతమైన ఫీచర్లు కూడా ఇందులో ఇచ్చారు.

Also read: Harish Rao: కాంగ్రెస్ మాటలు ఆకాశంలో.. చేతలు పాతాళంలో..!

2024 లో విడుదలైన అత్యధిక రేంజ్ ఇచ్చే స్కూటర్ ఇదే. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని కేవలం 43 నిమిషాల్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ సహాయంతో 43 నిమిషాల్లోనే చాట్ చేసుకోవచ్చు ఒకసారి ఛార్జ్ చేస్తే 300 కిలో మీటర్ల దాకా ఈజీగా వెళ్ళొచ్చు గంటకి 75 కిలో మీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది. దీని ధర రూ.1.11 లక్షలు. ఎలక్ట్రిక్ స్కూటర్లు వినియోగం దేశంలో బాగా పెరిగిపోయింది సులభంగా నడపడం చార్జింగ్ సౌకర్యం ఉండడంతో అందరూ ఆసక్తి చూపిస్తున్నారు మహిళలు వీటిని ఎక్కువగా వాడుతున్నారు (JHEV Alpha R5).

Join WhatsApp