Kia EV3 Teased Ahead of Official Launch, Arriving in Indian Market

KIA EV3 Car: ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. కార్లే కాకుండా టూ వీలర్ వెహికల్స్ లో చాలా రకాల ఎలక్ట్రిక్ బైక్స్ కొనుగోలు చేస్తున్నారు జనాలు. దేశవ్యాప్తంగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో అందరూ కూడా ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారన్న సంగతి మనo ముందు నుంచి చెబుతున్నాం. ఇప్పటికే దేశవ్యాప్తంగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు వంద రూపాయలు దాటిపోయాయి. KIA EV3 Car

Kia EV3 Teased Ahead of Official Launch, Arriving in Indian Market

దీంతో పెట్రోల్ మరియు డీజీలు కొట్టేయాలంటే జేబులకు చిల్లులు పడుతున్నాయి. అందుకే తెలీదా చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. వాటిని నడిపేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో కియా కంపెనీ అదిరిపోయే శుభవార్త చెప్పింది. మే 23వ తేదీన సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్ యు వి కారును లాంచ్ చేయబడుతున్నట్లు కియా ప్రకటించింది. KIA EV3 Car

Also Read: Hop Electric OXO Bike: మార్కెట్ లోకి మరో ఎలక్ట్రిక్‌ బైక్‌.. 150 కి.మీ మైలేజ్‌

కియా ev3 పేరుతో కొత్త ఎలక్ట్రిక్ ఎస్ యు వి కారును మే 23వ తేదీన గ్లోబల్ మార్కెట్లో విడుదల చేయబోతుంది కియా కంపెనీ. ఈ సరికొత్త కారులో బ్యాక్ సి రియల్ ఫ్రెండర్, టైల్ గేట్ అలాంటివి ఉన్నాయి. అంతేకాకుండా గత సంవత్సరం కాన్సెప్ట్ మాడల్ గా ఈ కారు పరిచయం చేయబడిన సంగతి తెలిసిందే. ఈ కారు కియా ఈవీ 9 లాగానే ఉంటుంది. KIA EV3 Car

ఇందులో స్టైలిష్ సిగ్నేచర్ ఎల్ఈడి లైటింగ్ ఉంటుంది. అంతేకాకుండా బ్లాక్ క్లాడింగ్ సెటప్తో మనకు ఈ కారు వస్తోంది. ఇక ఈ కారు 30 లక్షల వరకు ఉంటుందని సమాచారం అందుతుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా చేసే ఛాన్స్ ఉంది. KIA EV3 Car

Join WhatsApp