Odysse Snap and E2 Electric Scooters Launched In India

Odysse Electric Scooters: ఇండియన్ మార్కెట్లో అనేక రకాల వాహనాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కడ చూసినా ఎలక్ట్రిక్ వాహనాలు ఈ మధ్యకాలంలో విపరీతంగా కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. పెట్రోల్ మరియు డీజిల్ ధరలు వంద రూపాయలు పెరిగిపోయాయి. దీంతో పెట్రోల్ అలాగే డీజిల్ పోసేందుకు వాహనదారులు భయపడిపోతున్నారు. Odysse Electric Scooters

Odysse Snap and E2 Electric Scooters Launched In India

ఇంకేముంది అందరూ ఎలక్ట్రిక్ వాహనాలవైపు మల్లుతున్నారు. కొత్త వాహనం కొనుగోలు చేయాలంటే మొదటగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు సెర్చ్ చేస్తున్నారు. ఆ తర్వాత కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు కొంటున్నారు. బైక్ లేదా కారు కూడా ఎలక్ట్రిక్ మోడల్ లోనే తీసుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో సామాన్యులకు అందుబాటులో ఉండేలా సరికొత్త ఎలక్ట్రిక స్కూటర్ రిలీజ్ అయింది. Odysse Electric Scooters

Also Read: Hop Electric OXO Bike: మార్కెట్ లోకి మరో ఎలక్ట్రిక్‌ బైక్‌.. 150 కి.మీ మైలేజ్‌

Odysse కంపెనీ నుంచి రెండు కొత్త ఎలక్ట్రిక్ బైక్స్ లాంచ్ అయ్యాయి. వాటి పేర్లు odysse స్నాప్, ఒడేస్సీ E2 ఉన్నాయి. ఇందులో స్నాప్ ధర 80000 రూపాయలుగా ఫిక్స్ చేశారు. ఈ2 బైక్ ధర 70 వేల రూపాయలుగా ఫైనల్ చేశారు. మహారాష్ట్రకు చెందిన ఈ కంపెనీ… ఈ రెండు వాహనాలను రిలీజ్ చేసింది. Odysse Electric Scooters

ఇందులో స్నాప్ వాహనం గురించి పరిశీలిస్తే… ఇది నాలుగు గంటల ఫుల్ చార్జింగ్ ఎక్కుతుంది. అంతేకాకుండా ఒకసారి ఫుల్ చార్జింగ్ పెడితే 100 కిలోమీటర్లకు పైగా మైలేజ్ ఇస్తుంది. అటు ఇటు వాహనం విషయానికి వస్తే… ఈ బైక్ కూడా నాలుగు గంటలు ఫుల్ చార్జింగ్ ఎక్కుతుంది. ఒకసారి ఫుల్ చార్జింగ్ అయిన తర్వాత 70 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది ఈ బైక్. Odysse Electric Scooters

Join WhatsApp