BA.2.86 vs RF.5: కొత్త కోవిడ్ వేరియంట్లపై నిపుణుల సలహా

కొత్త కోవిడ్ వేరియంట్లైన BA.2.86 మరియు RF.5 వల్ల ఆంధ్రప్రదేశ్‌లో కేసులు పెరుగుతున్నాయి. ఈ కొత్త వేరియంట్లు ఓమిక్రాన్ కుటుంబానికి చెందినవి. నిపుణులు చెప్పినట్లు, ఇవి ముఖ్యంగా ఎగువ శ్వాసకోశంలో సమస్యలు క్రియేట్ చేస్తాయి. మునుపటి ఇన్ఫెక్షన్లు లేదా టీకా తీసుకున్న వాళ్ళలో ఇవి తేలికపాటి అనారోగ్యాన్నే కలిగిస్తాయి. కానీ ఇవి immune system నుండి సులభంగా తప్పించుకోవడంతో వృద్ధులు, గర్భిణీలు, long-term సిక్‌నెస్ ఉన్నవారికి ప్రమాదకరంగా మారుతున్నాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

BA.2.86 vs RF.5 వేరియంట్స్‌పై అప్‌డేట్‌

BA.2.86 ని ‘పిరోలా’ అని కూడా పిలుస్తారు, ఇది 2023 మధ్యలో first time వచ్చిన heavily mutated వేరియంట్. RF.5 మాత్రం recombinant variant, రెండు వేర్వేరు ఓమిక్రాన్ సబ్‌వేరియంట్స్ కలిసి ఏర్పడింది. డాక్టర్ హరీష్ చాఫ్లే ప్రకారం, RF.5 వల్ల తీవ్ర అనారోగ్యం వస్తుందని ఇంకా solid evidence లేదు. కానీ ఇవి spread అవడంలో మరియు immune system ని partially avoid చేయడంలో మార్పులు ఉండొచ్చని వారు చెప్పారు. రెండూ respiratory droplets మరియు close contact ద్వారా వ్యాపిస్తాయి.

లక్షణాలు ఇతర కోవిడ్ వేరియంట్లతో సమానంగా ఉంటాయి. ఫీవర్, గొంతు నొప్పి, దగ్గు, cold, fatigue, headache, body pains మామూలే. కొంతమందికి throat irritation లేదా nausea, diarrhea వంటి mild gastrointestinal issues కూడా రావొచ్చు. వర్షాకాలంలో ఇవి ఫ్లూతో overlap అవడం వల్ల, high risk గ్రూప్ ఉన్నవారు tests చేయించుకోవాలి. Breathing pain, chest pain, confusion వంటి symptoms immediate medical attention అవసరమని డాక్టర్లు చెప్పారు.

భయపడాల్సిన అవసరం లేదు కానీ alert గా ఉండటం ముఖ్యం. COVID-19 ఇప్పుడు seasonal virus లాగా మారినందున, కొత్త వేరియంట్లు periodic waves ని క్రియేట్ చేస్తాయని నిపుణులు అంటున్నారు. Hand hygiene పాటించండి, crowds లో mask వాడండి, booster shots తీసుకోండి. డయాబెటిస్, హార్ట్ డిసీజ్, లంగ్ డిసీజ్ ఉన్నవారు early medical advice తీసుకోవాలి. ఈ with కొత్త వేరియంట్లను fear చేయడం కాదు, awareness తో respond చేయడం లక్ష్యంగా ఉంచుకోండి.

Share your love