Bunny Vasu: “వాళ్ళంతా దొంగనా కొడుకులు”.. రాజా సాబ్ డైరెక్టర్ పై బన్నీవాసు సంచలన కామెంట్స్.!

Bunny Vasu sensational comments on Raja Saab director

Bunny Vasu: నిర్మాత బన్నీ వాసు తాజాగా మిత్రమండలి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. అయితే రీసెంట్గా ఈ సినిమా ట్రైలర్ విడుదలైన టైంలో చాలామంది నెగటివ్ కామెంట్లు పెట్టి ఎక్కడ నవ్వాలో కూడా అర్థం అవ్వట్లేదు. కాస్త చెబుతారా అన్నట్లుగా నెగిటివ్ కామెంట్ పెట్టారు. అయితే మిత్రమండలి సినిమా పై వస్తున్న నెగిటివ్ కామెంట్స్, ట్రోల్స్ అన్నింటిపై తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఇలాంటి నెగటివ్ కామెంట్స్ చేసేవారు నా వెంట్రుక కూడా పీకలేరు. కొంతమంది డబ్బులు ఇచ్చి మరీ ఈ పని చేయిస్తున్నారు.

Bunny Vasu sensational comments on Raja Saab director

అదంతా నాకు తెలుసు. కానీ నేను వారిని పట్టించుకోను అంటూ ఫైర్ అయ్యారు.అయితే ఇదే ఈవెంట్ లో వాళ్లంతా దొంగనా కొడుకులు అంటూ నిర్మాత,డైరెక్టర్ పై బన్నీ వాసు మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి.మరి ఇంతకీ బన్నీ వాసు ఎవరిని ఉద్దేశించి ఈ మాటలు మాట్లాడారంటే డైరెక్టర్ మారుతి,నిర్మాత ఎస్ కే ఎన్.. అయితే వీరిపై బన్నీ వాసు ఈ కామెంట్లు చేయడానికి కారణం వీరు ముందుండే ఫ్రెండ్స్. అందుకే తమ మధ్య ఉన్న సాన్నిహిత్యంతో అలా దొంగ నా కొడుకులు అంటూ చెప్పుకొచ్చారు.(Bunny Vasu)

Also Read: Keerthy Suresh: పదిహేనేళ్ళలోనే అన్ని కానిచ్చేసిన కీర్తి సురేష్.. సీక్రెట్ డేటింగ్ కథ!!

అయితే ఈ ఈవెంట్లో యాంకర్ సుమ మీ జీవితంలో ఇలా మిత్రమండలి లాంటి స్నేహితులు ఉన్నారా ఎవరైనా ఓ నలుగురు పేర్లు చెప్పండి అని ప్రశ్నించగా.. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ నలుగురు దొంగనా కొడుకుల గురించి చెబితే మిత్రమండలి సినిమా సరిపోదు.. ఇక నా లైఫ్ ఉన్న దొంగ నా కొడుకుల్లో ఒకరు ఎస్కేఎన్, మరొకరు వరుణ్ దగ్గర ఉండే ఆర్కే వీడు అందరికంటే పెద్ద దొంగ నా కొడుకు.. ఇక రాజా సాబ్ మూవీ తీసే డైరెక్టర్ మారుతి..

Bunny Vasu sensational comments on Raja Saab director

ఇంకొకడు ఈ మిత్రమండలి మూవీ నిర్మాత భాను.వీళ్లే నా లైఫ్ ఉన్న దొంగ నా కొడుకులు అంటూ చెప్పుకోచ్చారు.అయితే ఇండస్ట్రీలో ఉన్న తన ఫ్రెండ్స్ గురించి చెబుతూ దొంగనా కొడుకులు అని మాట్లాడడంతో ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ గా మారింది. అంతేకాదు ఈ వీడియో చూసిన నెటిజన్లు బన్నీ వాసుకి ఇండస్ట్రీలో ఉన్న వీరందరితో ముందు నుండే ఇంత మంచి ఫ్రెండ్షిప్ ఉందా అంటూ ఆశ్చర్యపోతున్నారు.(Bunny Vasu)

Share your love