What if a Person Has More Than One PAN card?

Pan card : పాన్ కార్డు ఉన్నవాళ్లకి బిగ్ అలర్ట్. పాన్ కార్డుని ఆధార్ తో లింక్ చేసుకోవాల్సిన అంశం మళ్లీ తెర మీదకు వచ్చింది. గతంలో ఆధార్ తో లింక్ చేయకుండా ఇనాపరేటింగ్ గా మారిన పాన్ కార్డులకి ఆదాయ పన్ను శాఖ ఇంకో అవకాశాన్ని ఇస్తోంది. ఆధార్ నెంబర్తో పాన్ కార్డుని లింక్ చేసుకోవడానికి మే 31 వరకు అవకాశాన్నిస్తోంది. ఇటీవల ఇన్కమ్ టాక్స్ విభాగం ఈ విషయాన్ని తెలిపింది ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు లోకి వెళితే.. పన్ను చెల్లింపుదారులు మే 31 లోగా పాన్ ఆధార్ అనుసంధానం చేసినట్లయితే మూలం వద్ద పన్ను మినహాయింపు షార్ట్ డిటెక్షన్ మీద ఎలాంటి చర్యలు ఉండబోవని అవకాశాన్ని కల్పించింది.

Pan card holders alert

బయోమెట్రిక్ ఆధారాలతో పాన్ కార్డుని లింక్ చేయకపోతే సాధారణంగా వర్తించే రేటుకి రెండింతల మేర రేటుతో టిడిఎస్ కట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ మెయిల్ కి ఏప్రిల్ 24న ఒక సర్కిలర్ ని జారీ చేసింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇన్ ఆపరేటివ్ పాన్ కార్డుల గల డిడక్టీలకి సంబంధించి ట్రాన్సాక్షన్ నిర్వహిస్తున్న టైంలో తక్కువ రేటుతో టీడీఎస్ లేదా టిసిఎస్ మినహాయించినట్లు టాక్స్ డిమాండ్ నోటీసులు వస్తున్నట్లు పలువురు పన్ను చెల్లింపు దారులు ఆందోళనకు గురవుతున్నట్లు దృష్టికి రావడంతో అలాంటి కేసులు అధిక రేటుతో డిడక్షన్లు చేయలేదు.

Also read: Modi: రెండు రోజులు.. ఆరు ర్యాలీలు.. ఈరోజు మహారాష్ట్రలో భారీ ప్రచారం..!

దీంతో వారికి టిడిఎస్ లేదా టిసిఎస్ స్టేట్మెంట్లని ప్రాసెస్ చేస్తున్న క్రమంలో తక్కువ రేటు తో కట్ చేస్తున్నట్లు గుర్తించి డిపార్ట్మెంట్ నుండి టాక్స్ డిమాండ్ నోటీసులు పంపించారు ఇన్ ఆపరేటివ్ పాన్ కార్డు ఉన్నప్పటికీ మార్చి 31 2024 లోపు తక్కువ రేటుతో టాక్స్ డిడక్షన్ లేదా కలెక్షన్ చేసిన ట్రాన్సాక్షన్లకి మే 31 లోపు ఆధార్ తో అనుసంధానం చేస్తే అధిక డిడక్షన్ నుండి మినహాయింపు కల్పిస్తామని ఐటి శాఖ చెప్పింది (Pan card).

What if a Person Has More Than One PAN card?
Join WhatsApp