Again Special FD scheme is available

RD Scheme : ఈ రోజుల్లో చాలా మంది అనేక రకాల స్కీముల్లో డబ్బులు పెడుతున్నారు. చాలామంది ఈ స్కీముల ద్వారా బెనిఫిట్ ని పొందుతున్నారు. పోస్ట్ ఆఫీస్ కూడా ఎన్నో రకాల స్కీములను అందిస్తోంది. పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న స్కీములు వలన చాలామందికి ఉపయోగకరంగా ఉంటోంది. పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న స్కీములతో అనేక లాభాలను పొందొచ్చు సామాన్యులు మధ్యతరగతి ప్రజల్ని పొదుపు మార్గం వైపు మళ్లించడానికి కేంద్ర ప్రభుత్వ పలు రకాల చిన్న మొత్తం పొదుపు పథకాలని అందిస్తుంది చాలా దాకా పోస్ట్ ఆఫీస్ ద్వారానే అందుబాటులోకి తీసుకువచ్చింది కేంద్రం.

RD Scheme- 17 lakhs in 10 years

కేంద్ర ప్రభుత్వం భరోసా వున్నా నేపథ్యంలో చాలా మంది తమ డబ్బులు డిపాజిట్ చేయడానికి పోస్ట్ ఆఫీస్ వైపు ఆసక్తి చూపిస్తున్నారు. మీరు కూడా పొదుపు చేయాలనుకుంటే పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న రికరింగ్ డిపాజిట్ స్కీం బాగుంటుంది. పదేళ్లలోనే 17 లక్షలు మీకు వస్తాయి పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకంలో నెలనెలా పొదుపు చేయొచ్చు. ఈ స్కీం మెచ్యూరిటీ కాలం ఐదేళ్లు లేదా 60 నెలలు ప్రస్తుతం ఈ స్కీం వడ్డీ రేటు 6.7 గా ఉంది.

Also read: Current Bill : సమ్మర్‌లో కరెంట్‌ బిల్‌ ని తగ్గించాలంటే.. ఇలా చెయ్యండి..!

కనీసం వంద రూపాయల నుండి పెట్టుబడి పెట్టొచ్చు గరిష్టంగా ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు లిమిట్ ఏమీ లేదు. నెలకి పది వేలు ఇన్వెస్ట్ చేస్తే మీకు రోజుకి 333 మాత్రమే పడుతుంది. ఇంకో 5 ఏళ్ళు పొడిగించుకుంటే పదేళ్ల తర్వాత మీకు భారీగా వస్తాయి రోజుకు మీరు రూ.333 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ టర్మ్ ఐదేళ్లు కాబట్టి ఈ టైంకి మీకు 7.13 లక్షలు అవుతుంది. ఐదు ఏళ్ళు పొడిగించుకుంటే పదేళ్లు మెచ్యూరిటీ తర్వాత 12 లక్షలు దానిమీద వడ్డీ 508546 అవుతుంది మొత్తం గా పదేళ్ల తర్వాత మీ చేతికి 1708546 అవుతుంది ఇలా ఈ స్కీం ద్వారా చక్కటి బెనిఫిట్ ని పొందవచ్చు మంచిగా డబ్బులు వస్తాయి (RD Scheme).

Again Special FD scheme is available
Join WhatsApp