SBI : How to Secure Children's Financial Well-being

SBI: దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకి ఎన్నో సేవలు ని అందిస్తోంది కస్టమర్ల కోసం కొత్త కొత్త స్కీములను కూడా అందిస్తోంది. భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషల్ డిపాజిట్ పథకాన్ని లాంచ్ చేసింది. అదే మల్టీ ఆప్షన్ డిపాజిట్ అకౌంట్ వాస్తవానికి ఇది కూడా ఒక ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్. అయితే ఇతర ఫిక్స్డ్ డిపాజిట్స్ లాగ కాకుండా దీంట్లో పొదుపు చేసిన డబ్బులు మీకు నచ్చినపుడు ఇతరులు చేసుకోవచ్చు. సాధారణ స్కీములో పొదుపు చేసినట్లయితే డబ్బు తీసుకోవడానికి అవ్వదు.

SBI special scheme

కానీ ఈ ఎస్బిఐ అకౌంట్ లో పొదుపు చేసిన మొత్తాన్ని మీరు వచ్చినప్పుడు పాక్షికంగా ఉపసంహరించుకో వచ్చు. ఇందుకోసం ఎటువంటి అదనపు రుసుములు పెనాల్టీలు కూడా చెల్లించక్కర్లేదు స్పెషల్ ఎంఓడి అకౌంట్ నుండి 1000, 2000, 3000 ఇలా వెయ్యి మల్టిపుల్స్ తో తీసుకోవచ్చు. అకౌంట్లోనే మిగతా మొత్తానికి ముందుగా నిర్ణయించినట్లుగా వడ్డీ లభిస్తుంది. మీరు డైరెక్ట్ గా ఎస్బిఐ బ్రాంచ్ కి వెళ్లి ఎస్బిఐ ఎంఓడి అకౌంట్ ఓపెన్ చేయొచ్చు.

Also read: బాబు మాటలు.. నీటి మూటలు..ఇవ్వని దానికి ఎన్ని మాటలైనా చెప్పొచ్చు

లేదంటే ఎస్బిఐ పోర్టల్ లో ఆన్లైన్ లో డిపాజిట్ చేయొచ్చు మీరు అర్జెంటుగా డబ్బులు తీసుకోవాలంటే నేరుగా ఏటీఎం కి వెళ్లి డబ్బులు తీసుకోవచ్చు. లేకపోతే చెక్ రూపంలో డబ్బులు సంహరించుకోవచ్చు. ఈ స్పెషల్ స్కీమ్ లో సాధారణ ఖాతాదారులకు ఏడు శాతం వడ్డీ వస్తుంది. సీనియర్ సిటిజల్లకి 0.50 అదనంగా వస్తుంది భారతీయ పౌరులు ఎవరైనా సరే అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. భారత్ తో నివసిస్తున్న వాళ్ళతో పాటుగా ప్రవాస భారతీయులు కూడా ఈ ఎఫ్ డి స్కీమ్ లో చేరొచ్చు (SBI).

SBI : How to Secure Children's Financial Well-being
Join WhatsApp