Do You Have An SBI Account

SBI Q4 Results : దేశీయ దిగ్గహ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నో రకాల సేవలను అందిస్తోంది. కస్టమర్ల కోసం వివిధ రకాల స్కీములు వంటి వాటిని కూడా తీసుకువస్తూ ఉంటుంది. దేశీయ అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదరగొట్టేసింది. గత ఆర్థిక ఏడది 2023 24 చివరి త్రైమాసికం లో భారీ లాభాలని పొందింది. మార్చి 31 2024 తో ముగిసిన q4లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెట్ ప్రాఫిట్ 24 శాతానికి పెరిగింది. రూ. 20698 కోట్లుగా నమోదు చేసింది.

SBI Q4 Results

గత ఏడాది ఇదే సమయంలో ఎస్బీఐ రూ.16694 కోట్లు నమోదు చేసింది మార్కెట్ అంచనాలను మించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాభాలని నమోదు చేయడం గమనార్హం. నాలుగవ తైమాసికంలో భారీ లాభాలు అర్జించిన క్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డు డివిడెంట్ కు సిఫారసు చేసింది ఒక్కో షేర్ కు 13.40 డివిడెంట్ ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది.

Also read: Chiranjeevi: చిరంజీవితో రొమా** ఏం బాలేదు.. నేను మూవీ చేయానని వెళ్లిపోయిన స్టార్ హీరోయిన్..?

అర్హులైన వంటదారుల్ని గుర్తించడానికి సంబంధించిన రికార్డు తేదీని మే 22 , 2024గా నిర్ణయించింది. మే 22 నాటికి డీమ్యాట్ ఖాతాలో షేర్లు కలిగి ఉన్న వారికి ఒక్కో షేర్ కి 13.70 డివిడెంట్ అందనుంది. ఈ డివిడెంట్ పేమెంట్స్ జూన్ 5 ,2024న వాటాదారులకి పంపిణీ చేయబోతుంది. క్యూ4లో ఎస్బిఐ వివిధ రుణాల ద్వారా పొందిన వడ్డీ ఇయర్ ఆన్ ఇయర్ ప్రాతిపదికన 19 శాతం పెరిగి 111043 కోట్లుగా నమోదు చేసింది (SBI Q4 Results).

Do You Have An SBI Account
Join WhatsApp