Star Heroine Reject Chiranjeevi Movie

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో సినిమా అంటే యంగ్ హీరోయిన్ నుండి సీనియర్ హీరోయిన్ వరకు ఎవరైనా సరే మారు మాట చెప్పకుండా ఓకే చెబుతారు.అయితే అలాంటిది అప్పుడే ఇండస్ట్రీకి వచ్చిన ఒక కొత్త హీరోయిన్ మాత్రం నేను చిరంజీవితో రొమాన్స్ చేయలేను నాకు ఈ సినిమానే వద్దు అంటూ షూటింగ్ నుండి వెళ్లిపోయిందట. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు..ఎందుకు అలా వెళ్ళిపోయింది అన్న సంగతి ఇప్పుడు తెలుసుకుందాం..

Star Heroine Reject Chiranjeevi Movie

చిరంజీవి ఎన్నో సినిమాల్లో తన నటనతో ఒక సినిమాకి మరో సినిమాకి మధ్య తన నటనతో ఎంతోమందికి దగ్గరి ఇండస్ట్రీని ఏలే మెగాస్టార్ అయ్యారు. అయితే అలాంటి ఈ హీరో సరసన రాధా, రాధిక, సుమలత, జయసుధ,భానుప్రియ, సౌందర్య ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది హీరోయిన్లు నటించారు. అయితే అప్పట్లో ఘరానా మొగుడు సినిమా చేసే సమయంలో కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన నగ్మాని ఆ సినిమాలో చిరంజీవికి జోడిగా తీసుకున్నారటదర్శక నిర్మాతలు. (Chiranjeevi )

Also Read: Anchor Ravi: యాంకర్ రవి భార్యకి ఘోరాది ఘోరమైన అవమానం.. వెలుగులోకి వచ్చిన ఏం మహిళ భరించలేని సంఘటన..!

అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో నగ్మా చిరంజీవి మధ్య ఓ రొమాంటిక్ సన్నివేశంలో పొరపాటున చిరంజీవి చేతు నగ్మాకి తగలడంతో కాస్త పొగరు చూపించిన నగ్మా నేను చిరంజీవితో రొమాన్స్ చేయలేను అంటూ షూటింగ్ నుండి వెళ్ళిపోయిందట.ఇక ఆ సమయంలో కోపంతో రగిలిపోయిన చిరంజీవి ఇంకెప్పుడూ ఈ అమ్మాయిని నా సినిమాలో పెట్టకండి అంటూ డైరెక్టర్ కి చెప్పారట.

Star Heroine Reject Chiranjeevi Movie

ఇక ఆ తర్వాత నగ్మా మళ్ళీ డైరెక్టర్ చెప్పడంతో షూటింగ్ కి వచ్చి సినిమా పూర్తి చేసిందట. అయితే తర్వాత చిరంజీవి గురించి పూర్తిగా తెలుసుకున్న నగ్మా ఆయనకు సారీ చెప్పిందట. ఇక చిరంజీవి కూడా అప్పుడే ఇండస్ట్రీకి వచ్చిన అమ్మాయి కదా ఆమెకు ఏమి తెలియదు అని అంతగా పట్టించుకోలేదట. ఇక ఆ తర్వాత వీరి కాంబినేషన్లో రిక్షావోడు, ముగ్గురు మొనగాళ్లు వంటి సినిమాలు కూడా వచ్చాయి.(Chiranjeevi )

Join WhatsApp