WhatsApp Introduces Feature To Pin Up To 3 Messages In Chat

WhatsApp new feature: చాలామంది ఈ రోజుల్లో వాట్సాప్ ని వాడుతున్నారు. వాట్సాప్ లో రోజురోజుకు కొత్త ఫీచర్లు వస్తూ ఉంటాయి. వాట్సాప్ ఫీచర్ల వలన అనేక ఉపయోగాలు ఉంటాయి. వాట్సాప్ లో త్వరలో ఇంకో కొత్త ఫీచర్ రాబోతుంది రెగ్యులర్గా చాట్ చేసే కాంటాక్ట్స్ జాబితా ని యూజర్ కి అప్ స్క్రీన్ పై చూపిస్తుంది. ఈ రీసెంట్ ఆన్లైన్ కాంటాక్ట్ జాబితాతో యూజర్లు తమ చాటింగ్ అనుభవాన్ని ఇంకాస్త ఈజీ చేసుకోవచ్చు. మరి ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్లిపోదాం ఈ వాట్సాప్ ఫీచర్ ద్వారా వినియోగదారులు ఇటీవల తమ ఇంట్రాక్ట్ అయిన వాళ్లతో ఈజీగా చాట్ లను ప్రారంభించవచ్చు.

WhatsApp new feature is out

ఈ కొత్త ఫంక్షనాలిటీ ప్రస్తుతం యాక్టివ్ ఉన్న లేదంటే ఇటీవల ఆన్లైన్ లో ఉన్న కాంటాక్ట్ లని హైలెట్ చేయడం ద్వారా యూజర్ కమ్యూనికేషన్ చేస్తుంది. సెక్యూరిటీని మెరుగుపరచడానికి ఎప్పటికప్పుడు ఫీచర్లను తీసుకువస్తూ ఉంటుంది. నిరంతరం అప్డేట్లను ఇస్తూ ఉంటుంది. ప్రస్తుతం చాటింగ్ కి అందుబాటులో ఉన్న స్నేహితులు కుటుంబం సహ ఉద్యోగులతో కనెక్ట్ కావడానికి రీసెంట్ ఆన్లైన్ కాంటాక్ట్ ఫీచర్ మరింత వెసులుబాటు అందిస్తుందని కంపెనీ చెప్తోంది. ఈ వాట్సాప్ ఫీచర్లో ఇంకో సదుపాయం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

Also read: Nithiin: బిజినెస్ మాన్ ని పెళ్లి చేసుకోబోతున్న నితిన్ హీరోయిన్..?

అదేంటంటే ఇందులో అన్ని ఆన్లైన్ కాంటాక్ట్స్ లని ఉన్న సమగ్ర జాబితా ఉండదు. ఇందులో పరిమిత సంఖ్యలో ఇటీవల క్రియాశీల కాంటాక్ట్స్ మాత్రమే ఉంటాయి వినియోగదారులు కాల్ లేదా చాట్ ప్రారంభించడానికి కాంటాక్ట్లను ఎంచుకునేటప్పుడు ఈ క్యూరీటేడ్ జాబితా సహాయపడుతుంది. కమ్యూనికేషన్ కోసం ఎవరు తక్షణమే అందుబాటులో ఉన్నారనే విషయాన్ని కూడా ఇది వెల్లడిస్తుంది. వాట్సాప్ ని దుర్వినియోగపరుస్తున్న వ్యక్తుల మీద ఇటీవల వాట్సప్ దృష్టి పెట్టింది భారత్ లో ఉన్నటువంటి సుమారు 7.6 మిలియన్లకి పైగా ఖాతాలని నిషేధించింది వాట్సాప్ (WhatsApp new feature).

WhatsApp Introduces Feature To Pin Up To 3 Messages In Chat
Join WhatsApp