Ajwain: వాముతో ఆరోగ్య ప్రయోజనాలు..చలికాలంలో తింటే ?

Ajwain: వాము తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. వాములో పొటాషియం, పాస్పరస్, ఖనిజాలు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వామును రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తాగినట్లయితే శరీరంలో కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. గుండె చుట్టూ ఉన్న కొవ్వును కరిగిస్తుంది. గుండె జబ్బులను దూరం చేస్తుంది. రక్త పోటును తగ్గించడంలో వాము కీలకపాత్రను పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. Ajwain Health BeneFits With Ajwain రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడకుండా చేస్తుంది. జలుబు,…

Read More

Winter Foods: చలికాలంలో ఎట్టి పరిస్థితుల్లో వీటిని తినకూడదు.. ఎంత దూరంగా ఉంటే అంత మంచిది..

Winter Foods: చలికాలం ప్రారంభమైనప్పుడు మన ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించాలి. ఈ కాలంలో రోగనిరోధక శక్తి తగ్గిపోవడంతో దగ్గు, జలుబు, గొంతు నొప్పి, శ్వాసకోశ సమస్యలు, అలర్జీలు వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వ్యాధుల ప్రబలత ఎక్కువగా ఉండే చలికాలంలో కొందరు ప్రజలు వేడి కోసం పకోడీలు, బజ్జీలు వంటి వేయించిన ఆహారాలు తింటారు. అయితే, ఇలాంటి ఆహారాలు ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కాలంలో ఎలాంటి ఆహార…

Read More

Avoid These Foods: ఎట్టి పరిస్థితుల్లో ఈ పదార్థాల్ని ఫ్రిజ్ లో పెట్టకూడదు.. ఇవి ఆరోగ్యానికి హానికరం..!!

Avoid These Foods: ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో ఫ్రిజ్ అవసరమయ్యే సాధనంగా మారింది. మిగిలిపోయిన ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో ఉంచి భద్రపరచడం సాధారణ పద్ధతిగా మారిపోయింది. పచ్చళ్ళు, కూరలు, బిర్యానీ వంటి వస్తువులు నిల్వ చేసేందుకు ఫ్రిజ్ వాడుతున్నారు. అయితే, ఫ్రిజ్‌లో ఏది ఉంచాలో, ఏది ఉంచకూడదో తెలుకోవడం చాలా ముఖ్యం. కొన్ని ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో ఉంచడం ఆరోగ్యానికి హాని చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు ఫ్రిజ్‌లో ఉంచకూడని కొన్ని ముఖ్యమైన ఆహార పదార్థాల…

Read More

Lemon Tea: ఈ చలికాలంలో లెమన్ టీ తాగుతున్నారా… అయితే డేంజర్ లో పడ్డట్టే ?

Lemon Tea: చాలా మంది లెమన్ టీ ఇష్టంగా తాగుతారు. లెమన్ టీ తాగడం వల్ల జీవక్రియ మెరుగు పడుతుంది. లెమన్ టీ తాగినట్లయితే బరువు సులభంగా తగ్గుతారు. ఇది శరీరంలో వెలువడే విష పదార్థాలను తొలగిస్తుంది. లెమన్ టీ తాగినట్లయితే శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది. నిమ్మకాయలో విటమిన్ సి ఉండడం వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయం చేస్తుంది. Lemon Tea Health Benefits With Lemon Tea లెమన్ టీ తాగినట్లయితే…

Read More

Mobiles: బాత్రూంలో ఫోన్లు వాడుతున్నారా… అయితే..ఈ కొత్త వ్యాధులు?

Mobiles: నేటి కాలంలో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఫోన్లు వాడకం ఎక్కువ అయిపోయింది. కొంతమంది అయితే బాత్రూంలో కూడా ఫోన్లను విడిచి ఉండడం లేదు. బాత్రూమ్స్ లోకి మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడం వల్ల ఎక్కువ సమయం బాత్రూంలో గడుపుతున్నారు. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. మొబైల్ చూస్తూ టాయిలెట్ లో ఎక్కువ సమయం గడిపినట్లయితే కండరాలు బలహీన పడతాయి. భవిష్యత్తులో ఆనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. Mobiles Most people use phones in…

Read More

Dosa: దోశ పిండి మిక్సీ పట్టేటప్పుడు వీటిని కలిపితే పిండి చక్కగా పులుస్తుంది..

Dosa: చలికాలంలో దోశ పిండి పులవడంలో కొన్ని సవాళ్ళు ఉంటాయి. చలికాలంలో ఉష్ణోగ్రత తగ్గిపోవడం వల్ల పిండి సాఫీగా పులవడం లేదు. అయితే, కొన్ని చిట్కాలు పాటిస్తే, చలికాలంలో కూడా మంచి పిండి రావడంతో పాటు, దోశలు సాఫీగా వస్తాయి. సాధారణంగా, దోశ పిండి తయారీకి బియ్యం, మినప పప్పు ఉపయోగిస్తారు. అయితే, చలికాలంలో పిండి బాగా పులవడంలేదు అంటే, దానిని ఎలా నానబెట్టాలో, ఎలాంటి నీరు వాడాలో, పిండిని ఎలా స్టోర్ చేయాలో తెలుసుకోవడం ముఖ్యం….

Read More

Children: ఐదు సంవత్సరాలు దాటిన పిల్లలకు ఈ ఫుడ్స్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే!!

Children: పిల్లల ఆరోగ్యం మరియు శక్తి పెంపు కోసం సరైన ఆహారం ఎంతో ముఖ్యమైనది. ఐదు సంవత్సరాలు దాటిన పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వడం ద్వారా వారి శరీర అభివృద్ధికి సహకరిస్తుంది. మంచి ఆహారం వారిని జబ్బుల నుంచి రక్షించడంలో కూడా సహాయపడుతుంది. తల్లిదండ్రులు ఎప్పుడూ తమ పిల్లలను ఆరోగ్యంగా ఉంచాలని కోరుకుంటారు. పిల్లల ఆరోగ్యానికి మేలైన ఆహారం అందించటం వల్ల వారు శక్తివంతమైన, పరిపూర్ణమైన శరీరంతో ఎదుగుతారు. Essential Foods for Children Over 5…

Read More

Roasted Black Chana: డైలీ వేయించిన శనగలు తింటే..మంచి ఫలితాలు ?

Roasted Black Chana: సాయంత్రం సమయంలో ఏమైనా స్నాక్స్ తినాలని అనిపించినప్పుడు గుప్పెడు వేయించిన శనగలు తిన్నట్లయితే చాలా మంచిది. శనగలతో పాటు బెల్లం కలుపుకొని తింటే రుచితో పాటు ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాకుండా కడుపు నిండుగా ఉంటుంది. కొలెస్ట్రాల్ పెరగదు. ఇందులో విటమిన్లు, ఐరన్, కాల్షియం, కాపర్, జింక్, పొటాషియం, మాంగనీస్ అధికంగా ఉంటాయి. ఇవన్నీ కూడా గుండె జబ్బులు రాకుండా కాపాడుతాయని డాక్టర్లు వెల్లడిస్తున్నారు. Roasted Black Chana Health Benefits With…

Read More

Cloves: ప్రతి రోజు లవంగాలు నోట్లో వేసుకుంటే..రోగాలు రావు ?

Cloves: లవంగంలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి. రోజు ఉదయం పూట ఒక లవంగం నోటిలో వేసుకుని నమిలినట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ తో పోరాడడానికి సహాయం చేస్తుంది. Cloves Health benefits of cloves ముఖ్యంగా చలికాలంలో లవంగాలు తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. లవంగాలు తినడం వల్ల నోటి పూత,…

Read More
Health Issues With Mustard

Mustard: ఆవాలు తింటున్నారా.. అయితే డేంజర్ లో పడ్డట్టే ?

Mustard: ప్రతికూరలో తాలింపునకు వేసే అర చెంచా ఆవాలు కూర రుచిని, సాంబార్ వంటి వంటకాల రుచిని ఒక్కసారిగా పెంచేస్తాయి. ఆవాల పొడి వేయడం వల్ల ఊరగాయ పచ్చళ్ళు గుమగుమలాడుతాయి. ప్రతి ఇంట్లో ఆవాలను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఆవాలతో పాటు ఆవాకు తినే అలవాటు చాలా తక్కువ మందికి ఉంటుంది. కానీ ఆవాకు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని పోషకాహారా నిపుణులు చెబుతున్నారు. పాలకూర, మెంతికూర వలే ఆవాకు కూడా వీలైనప్పుడు తినాలని చెబుతున్నారు. Mustard…

Read More