Papaya: వేసవిలో బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో.. ?

Papaya: వేసవిలో చాలామంది ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా నీరు ఎక్కువగా ఉండే పుచ్చకాయ, దోసకాయ, ద్రాక్ష వంటి పండ్లను ఎక్కువగా తింటూ ఉంటారు. అయితే ద్రాక్ష, పుచ్చకాయ డయాబెటిస్ బాధితులు చాలా తక్కువ మోతాదులో మాత్రమే తినాలి. ఎక్కువగా తిన్నట్లయితే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. అందుకే ప్రతి ఒక్కరూ సులభంగా బొప్పాయిని తీసుకోవడం చాలా మంచిది. బొప్పాయి తినడానికి రుచితో పాటు శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలను అందిస్తాయి. ఇందులో ఫైబర్, పొటాషియం, కాల్షియం,…

Read More

Health: పాలతో కలిపి అరటి పండు తింటే ఏమవుతుంది ?

Health: అరటిపండు ఇది చూడడానికి కలర్ఫుల్ గా ఉంటుంది. అదేవిధంగా తియ్యగా ఎన్నో పోషకాలతో నిండి ఉంటుంది. ప్రతిరోజు ఒక అరటిపండు తిన్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా అరటి పండులో అనేక రకాల ప్రోటీన్లు, విటమిన్లు, ఫైబర్ అధికంగా ఉంటుంది. అరటి పండులో శరీరానికి కావాల్సిన ప్రోటీన్లన్నీ ఉంటాయి. అంతేకాకుండా అరటి పండులో చక్కెర, కాల్షియం, కొవ్వు, ఖనిజాలు ఉంటాయి. అంతేకాకుండా అరటి పండులో విటమిన్ సి, బి6, బి12 వంటి…

Read More
Health Benefits of Tippatiga and Turmeric

Tippatiga: ఆయుర్వేద వైద్యంలో తిప్పతీగ ప్రాముఖ్యత.. పసుపు కలిపితే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు!!

Tippatiga: ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అనేక ఆయుర్వేద మూలికల్లో తిప్పతీగ (Tippatiga) ఒకటి. ఇది ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో విరివిగా కనిపించే తీగ జాతి మొక్క. తిప్పతీగ ఆకుల నుంచి తీసిన రసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. Health Benefits of Tippatiga and Turmeric రోగనిరోధక శక్తి పెంచేందుకు తిప్పతీగ రసంలో పసుపు, మిరియాల పొడి, దాల్చిన చెక్క పొడి కలిపి ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి. ఇది శరీరంలోని ఇన్‌ఫెక్షన్లను తగ్గించడంలో…

Read More
Fake Cooking Oil Scam Hyderabad Exposed

Cooking Oil Scam: కల్తీ వంటనూనె.. జంతువుల శరీర భాగాలతో టాప్ బ్రాండ్స్ ఆయిల్స్ సేల్!!

Cooking Oil Scam: హైదరాబాద్‌ మలక్‌పేట గంజ్ ప్రాంతంలో నిర్వహించిన టాస్క్ ఫోర్స్ దాడిలో భారీ నకిలీ వంట నూనె తయారీ ముఠా బహిర్గతమైంది. ప్రసిద్ధ బ్రాండ్‌ల పేరుతో నకిలీ లేబుళ్లు అతికించి, తక్కువ నాణ్యత గల ఆయిల్‌ను వినియోగదారులకు విక్రయిస్తున్న వ్యవహారాన్ని పోలీసులు గుర్తించారు. నిందితులు అధిక లాభాల కోసమే వినియోగదారుల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారు. Fake Cooking Oil Scam Hyderabad Exposed ఈ ముఠా అసలైన నూనె కంపెనీల డిస్ట్రిబ్యూటర్లుగా నటిస్తూ, కొద్దిపాటి…

Read More
Best summer juices for kids health

juices for kids health : వేసవిలో పిల్లలకు చల్లదనాన్ని ఇచ్చే జ్యూస్ లు.. ఇంట్లో తయారుచేసుకోవచ్చు!!

juices for kids health : వేసవి కాలంలో పిల్లల ఆరోగ్యం దెబ్బతినకుండా జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. పెరిగిన ఉష్ణోగ్రతల వల్ల పిల్లలు డీహైడ్రేట్ అవ్వడం సాధారణం. అందుకే పిల్లలకు తగినన్ని ద్రవాలు అందించడంతో పాటు హైడ్రేటెడ్‌గా ఉంచే తేలికపాటి పండ్ల రసాలు ఇవ్వడం మంచిది. ఇంట్లోనే ఈ ఆరోగ్యకరమైన రసాలను తయారు చేయడం ద్వారా పిల్లలకు రుచి, పోషకాలు రెండూ అందించవచ్చు. Best summer juices for kids health 1. నారింజ రసం…

Read More

Amla: ఒక్క ఉసిరితో అధిక బరువు, షుగర్‌తో పాటు ఈ సమస్యలన్నింటికీ ?

Amla: ఉసిరి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్ సి, ఔషధ గుణాలు అధికంగా ఉంటాయి. ఇందులో ఆరోగ్యానికి ప్రయోజనాలు పోషకాలు ఎన్నో ఉంటాయి. ఉసిరిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. కాల్షియం, ఐరన్, పొటాషియం, పోషకాలు అధిక మొత్తంలో ఉంటాయి. అందుకే ప్రతిరోజు ఉసిరి తినడం వల్ల ఆరోగ్యంలో అనేక రకాల మార్పులు చోటు చేసుకుంటాయి. Health Benefits With Amla ప్రతిరోజు ఉసిరి తిన్నట్లయితే రోగనిరోధక శక్తి బలపడుతుంది. వైరల్ ఇన్ఫెక్షన్లు దూరం అవుతాయి….

Read More

Coconut Water: కొబ్బరి నీళ్లలో ఈ రసం కలిపి తాగితే… 100 రోగాలు దూరం ?

Coconut Water: శరీరానికి ఎంత ఎక్కువగా నీళ్లు అందితే ఆరోగ్యం అంత బాగుంటుంది. కేవలం నీటికి మాత్రమే కాకుండా కొబ్బరినీరు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. సహజ సిద్ధ పోషకాలు ఉండే కొబ్బరి నీళ్లను తాగడం చాలా మంచిది. ఈ నీళ్లు ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందాన్ని కూడా పెంచుతాయి. ఇందులో చక్కెర శాతం తక్కువగా ఉంటుంది. దీంతో మధుమేహం ఉన్నవారు కూడా ఈ నీటిని తాగవచ్చు. బరువు తగ్గడంలో కొబ్బరినీరు ముఖ్యపాత్ర పోషిస్తుంది. What happens…

Read More
Are you sleeping during the day But you are in danger

Sleeping: పడుకున్న వెంటనే నిద్ర పట్టాలంటే ఎలా ?

Sleeping: పడుకున్న వెంటనే చాలా మందికి నిద్ర పట్టదు. కొంతమంది నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉంటారు. మరికొంతమందికి పడుకున్న వెంటనే నిద్ర పడుతుంది. రోజువారి పనిలో భాగంగా అలసట, నీరసం వల్ల నిద్రపోరు. మరి కొంతమంది అతి తక్కువ సమయంలోనే నిద్రపోతారు. మరి కొంతమంది ఎంత పని చేసిన ఒత్తిడికి గురైన అలసట, నీరసం ఉన్నప్పటికీ నిద్రపోరు. How to fall asleep immediately after going to bed అయితే పడుకున్న వెంటనే నిద్ర పోవాలంటే…

Read More

Tea: తిన్న వెంటనే.. ఇలా చేస్తున్నారా?

Tea: టీ అనే మాట వింటే చాలు చాలామందికి హుషారు వస్తుంది. నీరసం, అలసట తొలగిపోతాయి. కొంతమంది ఒకటి రెండు సార్లు తాగితే మరి కొంత మంది గంట గంటకి టీ తాగుతూ ఉంటారు. ప్రతిరోజు పని ప్రారంభించాలంటే ఉదయం ఇంట్లో టీ తప్పకుండా తాగుతారు. దాని వల్ల బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. టీ తాగిన తర్వాత అలసట లేకుండా తాజాగా ఉన్నట్లు ఉంటుంది. అయితే కొంత మందికి భోజనం చేసిన అనంతరం టీ తాగే…

Read More

Mango: ఎండాకాలం మామిడి పండ్లు తింటున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి ?

Mango: ఎండాకాలం వచ్చింది అంటే మామిడిపండ్ల సీజన్ ప్రారంభమవుతుంది. మామిడి పండ్లు చర్మ ఆరోగ్యానికి ఎంతగానో సహాయం చేస్తాయి. ఇందులో చర్మానికి తేమను, కాంతిని అందించే గుణాలు అధికంగా ఉంటాయి. అలాగే వృద్ధాప్య ఛాయాలను దూరం చేస్తాయి. దీంతో వృద్ధాప్య సమస్యలు దూరం అవుతాయి. మామిడిలో మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటు నుంచి కాపాడతాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. Health Benefits With Mango in Summer రక్తహీనత సమస్యలతో బాధపడే వారికి…

Read More