
Revanth Reddy: కాంగ్రెస్ కి వెన్నుపోటు.. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థికి కుటుంబం నుంచే పెద్ద షాక్!!
Revanth Reddy: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో రాజకీయ వేడి రోజురోజుకూ పెరుగుతోంది. ఈ సారి పోటీ కాంగ్రెస్ మరియు బీఆర్‌ఎస్ (BRS) మధ్య ఆసక్తికరంగా మారింది. అయితే, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు ఊహించని విధంగా కుటుంబం నుంచే షాక్ తగిలింది. ఆయన తమ్ముడు గౌతమ్ యాదవ్ బీఆర్‌ఎస్ గూటికి చేరడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా…









