
Naga Babu: మీ అయ్యకు చంద్రబాబు వెన్నుపోటు.. నాగబాబు వివాదాస్పద వ్యాఖ్యలు?
Naga Babu: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో మెగాస్టార్ చిరంజీవి వర్సెస్ నందమూరి బాలయ్య ఎపిసోడ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అనవసరంగా మెగాస్టార్ చిరంజీవిని.. ఆయన కుటుంబాన్ని అసెంబ్లీ వేదికగా గెలిచారు నందమూరి బాలకృష్ణ. వైయస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద సైకో అంటూనే చిరంజీవినీ వాడు వీడు అంటూ సంబోధించారు నందమూరి బాలయ్య. ఇంత మాట్లాడిన…









