Telangana Civil Supplies: బియ్యం కొరతపై క్లారిటీ ఇచ్చిన సర్కార్.. ఏమన్నారంటే!

Telangana Civil Supplies: బియ్యం కొరతపై క్లారిటీ ఇచ్చిన సర్కార్.. దళారులపై కఠిన చర్యలు.. ఏమన్నారంటే

రాష్ట్రంలో బియ్యం కొరతపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచే దళారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.