RBI: ఈఏంఐలు కట్టకుంటే ఫోన్ లాక్ ?
RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫోన్ EMI కట్టకపోతే….. ఫోన్ లాక్ చేసేందుకు ఫైనాన్స్ కంపెనీలకు అనుమతి ఇచ్చే యువతలో రిజర్వు బ్యాంకు ఉన్నట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. భారతదేశంలో చాలామంది ఫోన్లు లోన్ తీసుకొని… కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కొంతమంది…EMI మాత్రం కట్టకుండా ఎగగోడుతున్నారని కూడా తెలుస్తోంది. Also Read: Walking :వాకింగ్ సమయంలో ఇలా చేస్తున్నారా…అయితే జాగ్రత్త? Not Paying New Mobile Phone EMI … Read more