Reusable Cloth Pads: డా. అంకితా షహసనే హెచ్చరిక – సరైన శుభ్రత అవసరం

మహిళల ఆరోగ్యం విషయంలో పునర్వినియోగపరచదగిన క్లాత్ ప్యాడ్స్ సేఫ్ గా వాడాలంటే సరైన శుభ్రత తప్పనిసరి అంటూ డా. అంకితా షహసనే ఓ ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో హెచ్చరించారు. పర్యావరణ హితమైన ఈ product లు green choice గా మార్కెట్ చేయబడుతున్నా, వీటి maintenance విషయంలో అజాగ్రత్తగా ఉంటే infections వచ్చే ప్రమాదం ఉందని ఈ గైనకాలజిస్ట్ స్పష్టం చేశారు.

Cloth Pads Safety Tips

గతంలో మహిళలు వస్త్రాన్ని వాడొద్దని చెప్పి, ఇప్పుడు మళ్ళీ వాడమంటున్నామని డాక్టర్ గమ్మత్తుగా వ్యాఖ్యానించారు. ఐతే, ఈ ప్యాడ్స్‌లో యాంటీ బాక్టీరియల్ అన్న లేబుల్ fabric కు సంబంధించినది కాదు, అది పూర్తిగా మీ cleaning process మీద ఆధారపడి ఉంటుందని వివరించారు. ఎండలో ఆరబెట్టకపోతే మరియు బ్లడ్ డిశ్చార్జ్ వల్ల bacteria మరియు yeast వృద్ధి చెందే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది.

టైర్ 2 మరియు టైర్ 3 ప్రాంతాల్లో, మహిళలు సోషల్ స్టిగ్మా కారణంగా ప్యాడ్స్‌ను ఎండలో వేయటానికి సంకోచిస్తారు. ఇలా చేయటం వలన infection risk మరింత పెరుగుతుందని డాక్టర్ అంకితా గుర్తు చేశారు. సరైన వాషింగ్, డ్రైయింగ్, స్టోరేజ్ లేకపోతే bacteria పెరిగి health issues కు దారి తీస్తుంది.

పర్యావరణ అనుకూలతకు మద్దతు ఇస్తూనే డాక్టర్ Go green, but don’t compromise where science says you should be careful అంటూ caution చెప్పారు. Reusable cloth pads ను safe గా ఎంజాయ్ చేయాలంటే hygiene practices కు ప్రయారిటీ ఇవ్వాలి. Sustainability ను promote చేయటంలో తప్పు లేదు కానీ period hygiene మాత్రం ప్రభావితం కాకూడదు.

Share your love