Pawan Kalyan: డిశ్చార్జ్ అయిన డిప్యూటీ సీఎం – భుజానికి శస్త్రచికిత్స

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం & జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తన shoulder surgery తర్వాత ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ surgery సక్సెస్ అవ్వడంతో వైద్యులు ఆయన్ని ఇంటికి పంపించేశారు.

Pawan Kalyan shoulder discharge

పవన్ కళ్యాణ్ కి రెండు భుజాల్లో rotator cuff problem ఉన్నట్లు తెలిసింది. ఈ సమస్య వల్ల ఆయనకి చాలా ఇబ్బంది ఎదురైంది. ఇప్పుడు ఈ surgery తో ఆ problem కి fix వచ్చింది.

డాక్టర్లు చెప్పినట్లు పవన్ కళ్యాణ్ ఇంట్లో కొన్ని రోజులు rest తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆయన పూర్తిగా రికవరీ అయ్యి తన regular duties లో join అవుతారు.

పవన్ కళ్యాణ్ ఈ surgery కోసం కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్నారు. ఇప్పుడు ఆయన ఫిట్ అయ్యి తిరిగి politics లో యాక్టీవ్ గా ఉండటానికి ready అయ్యారు.

Share your love