Danam Nagender : పార్టీ మారిన ఎమ్మెల్యేల‌ను ఇరికించిన దానం నాగేందర్ ?

Danam Nagender
Danam Nagender

Danam Nagender : ఖైరతాబాద్ ఫిరాయింపు ఎమ్మెల్యే దానం నాగేందర్ మరో సంచలన ప్రకటన చేశాడు. కోర్టుకు అస్సలు భయపడని దానం నాగేందర్, తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా మీడియాతో దానం నాగేందర్ మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీ మారడంపై అలాగే కోర్టు చర్యలపై స్పందించారు. Danam Nagender

Danam Nagender key statement on congress

తన పదవికి ఇలాంటి డోకా లేదని.. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని వివరించారు. ఇప్పటికీ కూడా తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటూ బాబు పేల్చారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించబోతున్నానని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 300 డివిజన్లో తిరిగి కాంగ్రెస్ పార్టీ అలాగే ఎంఐఎం పార్టీల తరఫున ప్రచారం చేస్తానని కూడా శపథం చేశారు. Danam Nagender

Also Read: KCR: ఏపీలో కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌..పార్థసారథి అదిరిపోయే కౌంట‌ర్..?

ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో తెలియదని, తాను మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని స్పష్టం చేశారు. దీంతో మిగిలిన 9 మంది ఎమ్మెల్యేలను అడ్డంగా బుక్ చేశాడు ఎమ్మెల్యే దానం నాగేందర్. ఇక దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ అని ప్రకటించడంతో మిగిలిన 9 మంది ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారని మీడియా సభ్యులు వాళ్ల ప్రెస్ మీట్ కోసం క్యూ కడుతున్నారు. అయితే మీడియా వాళ్ళు వస్తున్న నేపథ్యంలో మిగిలిన 9 మంది ఎమ్మెల్యేలు తలదాచుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. Danam Nagender

Also Read: Tolivelugu Raghu: వివాదంలో తొలి వెలుగు రఘు…ఎన్ఐఏ నోటీసులు

Share your love