BRS: ఏపీలోకి వస్తే తన్ని తరిమేస్తాం.. గులాబీ పార్టీకి మంత్రి వార్నింగ్ !

BRS
BRS

BRS: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు హాట్ హాట్గా కొనసాగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో గులాబీ పార్టీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్. ఏపీలో అడుగు పెట్టాలని ట్రై చేస్తే గులాబీ పార్టీని తండ్రి తరిమేస్తామని వార్నింగ్ ఇచ్చారు మంత్రి సుభాష్. తాజాగా కోనసీమ జిల్లాలో ఓ ప్రైవేట్ కార్యక్రమం జరిగింది. BRS

Vasamsetti Subhash Warns BRS

ఈ సందర్భంగా ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గులాబీ పార్టీ ఏపీలోకి వస్తే, శెట్టి జలిజాలంతా కలిసి తన్ని తరిమేస్తామని వార్నింగ్ ఇచ్చారు సుభాష్. BRS

Also Read: Chandrababu Naidu: దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా కాంగ్రెస్ నిరసనలు.. చంద్రబాబు ఘాటు విమర్శలు

తెలంగాణ రాష్ట్రంలో గత ముఖ్యమంత్రి కేసీఆర్ షెట్టి జలిజలను ఓసీల్లో చేర్చి తీవ్ర నష్టం చేర్చాలని నిప్పులు చెరిగారు. ఇక మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మానసికoగా, ఇబ్బంది పడుతున్నారని ఆగ్రహించారు. ఆయనకు యోగా ఎంతో అవసరమని వాసంశెట్టి సెటైర్లు పేల్చారు. BRS

Also Read: Gandhi Bhavan: గాంధీ భవన్ ముట్టడి: బీజేపీ కార్యకర్తల అరెస్ట్.. హైదరాబాద్ లో టెన్షన్!!

Share your love