Divvela madhuri: అప్పన్న ఆడియో కేసులో బిగ్ ట్విస్ట్..దువ్వాడ మాధురి మెడ‌కు చిక్కులు ?

Divvela madhuri
Divvela madhuri

Divvela madhuri: మాధురి సంచలన ఆడియో విడుదల చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ ఆడియోలో దువ్వాడ శ్రీనివాస్ అనుచరుడు కింజరాపు అప్పన్న, మాధురి మధ్య సంభాషణ ఉంది. శ్రీనివాస్‌పై దాడికి ప్లాన్ జరుగుతుందని చెప్పారు అప్పన్న. ఇలాంటి బెదిరింపులకు తగ్గేది లేదని దువ్వాడ కౌంటర్ ఇవ్వ‌డం జ‌రిగింది. Divvela madhuri

Divvela madhuri appanna audio call

అయితే దువ్వాడ మాధురి, అప్పన్న ఆడియో కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. తన భర్త కనిపించడం లేదంటూ శ్రీకాకుళం ఎస్పీకి ఫిర్యాదు చేశారు అప్పన్న భార్య. సోమవారం నుంచి అప్పన్న కనిపించడం లేదని ఫిర్యాదు చేసిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. Divvela madhuri

Also Read: Rayachoti Demands : రాయచోటి మంట‌లు…ఏపీ మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి రాజీనామా ?

ఎవరో ఇద్దరు వ్యక్తులు వచ్చి తన భర్తని తీసుకెళ్లారని ఎస్పీకి తెలిపారు అప్పన్న భార్య. విచారణ కోసం తీసుకెళ్ళరా? లేదంటే కిడ్నాప్ చేశారా? అనేది తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. తన భర్తకి ప్రాణహాని ఉందని కన్నీరు మున్నీరు అయ్యారు అప్పన్న భార్య. ఈ రాజకీయాలకు తాము బలైపోయామని ఏడాదిన్నర నుంచి సొంతూరిలో అడుగు పెట్టలేకపోతున్నామని ఆవేదన వ్య‌క్తం చేస్తున్నారు అప్పన్న భార్య. Divvela madhuri

Also Read: Poonam Kaur: డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ సంచ‌ల‌న కామెంట్స్‌

Share your love