
Hair In Food: ఆహారంలో వెంట్రుకలు లేదా ఇతర అపరిశుభ్రతలు తినే ఆహారంలో తరచుగా రావడం వెనుక కొన్ని రకాల కారణాలు ఉంటాయని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా మనం తినే ఆహారంలో అపరిశుభ్రత రావడానికి గల ముఖ్య కారణం రాహువు ఈ సమస్యకు ప్రధాన కారణమని చెబుతున్నారు. అశుభ్రమైన వాతావరణం అకస్మాత్తుగా కలిగే నష్టాలకు రాహువు కీలక పాత్ర వహిస్తాడు. చాలామందికి భోజనంలో వెంట్రుకలు పదేపదే వస్తాయి. అయితే వంట చేసే సమయంలో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి సమస్యలు ఏర్పడవు. వంట చేసే వ్యక్తి జుట్టును సరిగ్గా ముడి వేసుకోవాలి. Hair In Food
Do you repeatedly find Hair In Food
దీని కోసం జుట్టు పడిపోకుండా కొన్ని రకాల హెయిర్ క్యాప్ లను ఉపయోగించాలి. వంట చేసే ముందు శుభ్రంగా చేతులను కడుక్కోవాలి. వంటగదిని పరిశుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలి. వంట సామాగ్రిని కూడా పదేపదేశుభ్రంగా కడుగుతూ ఉండాలి. వంట చేసే సమయంలో జుట్టును దువ్వుకోవడం, సర్దుకోవడం లాంటివి చేయకూడదు. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు భోజనంలో పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంట్లో పెంపుడు జంతువులు ఉన్నట్లయితే వంట చేసే సమయంలో వంట గదిలోకి రాకుండా జాగ్రత్తలు పాటించాలి. పెంపుడు జంతువులకు ఉండే కొన్ని రకాల సూక్ష్మ క్రిములు మన ఆహారం మీదకి చేరి అనారోగ్యం సంభవిస్తుంది. Hair In Food
Also Read: Ravi tree: రావి చెట్టును పొరపాటున కూడా మీ ఇంట్లో పెంచుకోవద్దు.. లేదంటే దరిద్రం…
దానివల్ల కొన్ని రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. భోజనం చేసే ముందు కూడా జుట్టును ముడి వేసుకొని ఉండాలి. చుండ్రు జుట్టు రాలడం సమస్యలు ఉన్నవారు మనం ఆహారం తినేటప్పుడు వాటిలో పడకుండా జాగ్రత్తలు వహించాలి. శుభ్రంగా ఉన్న చోట మాత్రమే భోజనం చేయాలి. అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశంలో భోజనం అస్సలు చేయకూడదు. అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశంలో భోజనం చేసినట్లయితే చెడు బ్యాక్టీరియా మనం తినే ఆహారంపై అధికంగా వ్యాప్తి చెందుతుంది. దానివల్ల కొన్నిరకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. Hair In Food
Also Read: Alcohol: ఆకలితో ఉన్నప్పుడు మద్యం సేవిస్తున్నారా…అయితే ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి?

