
ప్రస్తుతం మన దేశంలో గ్రీన్ ఎనర్జీ ట్రెండ్ నడుస్తోంది. ఇందులో భాగంగానే పెట్రోల్లో ఇథనాల్ కలపడంపై చర్చ జరుగుతోంది. అసలు ఈ E20 Petrol వల్ల నిజంగా ఎవరు బెనిఫిట్ పొందుతున్నారు? ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అనే అంశంపై వెహికల్ ఓనర్స్ లో క్లారిటీ లేదు.
The Impact of E20 Petrol
మొదటగా ఈ ప్రాజెక్ట్ వల్ల మన దేశానికి ఎకనామికల్ పరంగా చాలా ప్రాఫిట్ ఉంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే క్రూడ్ ఆయిల్ పై మన డిపెండెన్సీ తగ్గుతుంది. దీనివల్ల గవర్నమెంట్ కి ఫారెక్స్ రిజర్వ్స్ ఆదా అవుతాయి. అలాగే షుగర్ కేన్ ఫార్మర్స్ కి ఇథనాల్ ప్రొడక్షన్ ద్వారా మంచి ఇన్కమ్ జనరేట్ అవుతోంది.
కానీ మరోవైపు బైక్స్, కార్ల ఓనర్స్ కి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. రెగ్యులర్ పెట్రోల్ తో పోలిస్తే ఈ ఇథనాల్ బ్లెండెడ్ ఫ్యూయెల్ వల్ల వెహికల్ మైలేజ్ కొంచెం తగ్గుతుందని ఎక్స్ పీరియన్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఓల్డ్ మోడల్ వెహికల్స్ ఇంజిన్స్ పై ఇది నెగెటివ్ ఇంపాక్ట్ చూపిస్తుందని ఆటోమొబైల్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.
ఫైనల్ గా చెప్పాలంటే… ఎన్విరాన్మెంట్ పరంగా పొల్యూషన్ తగ్గడానికి ఇది సూపర్ మూవ్. కార్బన్ ఎమిషన్స్ కంట్రోల్ అవుతాయి. కాకపోతే కస్టమర్లకి మైలేజ్ ఇష్యూస్ రాకుండా ఆటోమోబైల్ కంపెనీలు ఇంజిన్ టెక్నాలజీని అప్డేట్ చేసుకోవడం చాలా మ్యాండేటరీగా మారింది.
👉 ఇంకా చదవండి: Vijaysai Reddy: విజయసాయి రెడ్డి సంచలన లేఖ
ప్రశాంత్ – పక్కా ఫిల్మీ తెలుగు ఎడిటర్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, తెలుగు సినిమా, క్రీడలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే వార్తలను సులభమైన తెలుగులో అందిస్తారు. ప్రతి వార్త మా ఎడిటోరియల్ పాలసీ ప్రకారం సమాచారం సరిచూసిన తర్వాతే ప్రచురించబడుతుంది. ఫాలో అవ్వండి — X: https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_



