
England: టీ20 సిరీస్ నేపథ్యంలో ఇంగ్లండ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20 క్రికెట్ లోనే అత్యధిక స్కోరు చేసి… రికార్డులు క్రియేట్ చేసింది. తాజాగా సౌతాఫ్రికా వర్సెస్ ఇంగ్లండ్ మధ్య నిన్నటి రోజున టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ భారీ స్కోర్ చేసింది. సౌత్ ఆఫ్రికా జరిగిన మ్యాచ్లో… నిర్ణీత 20 ఓర్లలో రెండు వికెట్లు నష్టపోయి 304 పరుగులు చేసింది ఇంగ్లాండ్. దీంతో 146 పరుగులు తేడాతో ఇంగ్లాండ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో 158 పరుగులకే సౌత్ ఆఫ్రికా కుప్పకూలింది.
England Create World Record Becomes Second Test Playing Nation To Score 300 In T20Is
అయితే ఇక్కడ ప్రత్యేక విషయం ఏంటంటే… టి20 ఫార్మేట్ లో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా ఇంగ్లాండ్ నిలిచింది. గతంలో ఈ రికార్డు ఇండియా పేరు పైన ఉంది. బంగ్లాదేశ్ పైన ఏకంగా 296 పరుగులు చేసింది టీమిండియా. ఇప్పుడు ఆ రికార్డును ఇంగ్లాండు బ్రేక్ చేసింది. దీంతో ఇంగ్లాండ్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. అయితే ఈ మ్యాచ్ లో సాల్ట్ 141 పరుగులతో దుమ్ము లేపాడు. ఫాస్టెస్ట్ సెంచరీ కూడా నమోదు చేసుకున్నాడు.
Also Read: Cardamom: యాలకులతో ఇలా చేసినట్లయితే పేదరికానికి చెక్…ఇక డబ్బే డబ్బు!
భారీ స్కోర్ నమోదు అయిన మ్యాచ్ లు
5) 286 పరుగులు (జింబాబ్వే vs సీషెల్స్)
4) 297 పరుగులు (భారతదేశం vs బంగ్లాదేశ్)
3) 304 పరుగులు (ఇంగ్లాండ్ vs దక్షిణాఫ్రికా)
2) 314 పరుగులు (నేపాల్ vs మంగోలియా)
1) 344 పరుగులు (జింబాబ్వే vs గాంబియా)
Also Read: Renu Desai: పవన్ కళ్యాణ్ తప్ప నీ లైఫ్ లో వేరే మగాడు ఉండకూడదు.. రేణు దేశాయ్ కి ఫ్యాన్స్ వార్నింగ్.?




















