
England: ఇంగ్లండ్ ఫైర్.. 20 ఓవర్లలో 300+ రన్స్
England: టీ20 సిరీస్ నేపథ్యంలో ఇంగ్లండ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20 క్రికెట్ లోనే అత్యధిక స్కోరు చేసి… రికార్డులు క్రియేట్ చేసింది. తాజాగా సౌతాఫ్రికా వర్సెస్ ఇంగ్లండ్ మధ్య నిన్నటి రోజున టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ భారీ స్కోర్ చేసింది. సౌత్ ఆఫ్రికా జరిగిన మ్యాచ్లో… నిర్ణీత 20…