Did Virat Kohli love that girl before Anushka?

Virat Kohli: క్రికెట్ కి పెట్టింది పేరు విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ క్రికెట్ లోనే కాదు ఫ్యామిలీ లైఫ్ లో కూడా ఎంతో డీసెంట్ గా ఉంటాడు. విరాట్ , అనుష్క శర్మల ప్రేమ గురించి మనందరికీ తెలిసిందే. ఈ క్యూట్ కపుల్ కు చాలా మంది అభిమానులు కూడా ఉన్నారు. అయితే తాజాగా విరాట్కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది.

Did Virat Kohli love that girl before Anushka?

ఈ క్రికెటర్ కు అనుష్క కంటే ముందే ఓ ప్రియ సి ఉన్నట్లు తెలుస్తుంది. విదేశీ బ్యూటీ ఇజబెల్లా లైట్ తో విరాట్ కి రిలేషన్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమెకు విరాట్.. బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా ఇద్దరూ మంచి స్నేహితులు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ తన ప్రేమ గురించి ఓపెన్ అయింది. పురాణి జీన్స్ లో తను వీర్వాణి తో కలిసి నటించిన ఈ ముద్దుగుమ్మ.

Also Read: Prabhas: ఇంతకాలం ప్రభాస్ లవర్ అనుష్క అనుకుని పప్పులో కాలేసాముగా.. ఆ హీరోయిన్ తో పక్క ఆధారాలతో అడ్డంగా దొరికిపోయిన డార్లింగ్..!

ఇక ఈ సినిమాలో ఈ బ్యూటీ అందానికి ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు కూడా. అయితే ఇటీవల కరణ్ జోహార్ కాఫీ షోలో పాల్గొన్న ఈ బ్యూటీ చాలా విషయాలను చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీతో ప్రేమ గురించి కూడా వెల్లడించింది. ఈమె మాట్లాడుతూ..” క్రికెటర్ విరాట్ నాకు చాలా స్నేహితుడు. నేను ఇండియాకు వచ్చినప్పుడు నా ఫస్ట్ ఫ్రెండ్ అతనే. నేను ఆయనతో డేటింగ్ చేశాను.

Did Virat Kohli love that girl before Anushka?

రెండేళ్ల పాటు మేము డేటింగ్ లో ఉన్నాం. కానీ దానిని పబ్లిక్ చేయాలి అనుకోలేదు. కాబట్టి ఆయనతో నాకు ఇప్పటికీ మంచి రిలేషన్ ఉంది. ఇక సిద్ధార్థ్ కూడా నాకు మంచి స్నేహితుడు. అదేవిధంగా నా సహనటుడు తనుజ్ తో నాకు రిలేషన్ ఉందని రూమర్స్ వచ్చాయి. అదంతా ఫేక్. ఆయన నాకు సహనటుడు మాత్రమే. మేము మంచి స్నేహితులం. మా మధ్య ఎటువంటి ఉద్దేశం లేదు ” అంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.(Virat Kohli)

Join WhatsApp