Kriti Sanon Red Bralette cost

Kriti Sanon: బాలీవుడ్ నటి కృతి సనన్ అంటే సౌత్ సినీ ప్రియులకు కూడా సుపరిచితురాలే. ఎందుకంటే ఈమె తెలుగులో కూడా మహేష్ బాబు 1 నేనొక్కడినే,ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలలో నటించింది. ఇక ఈ స్టార్ హీరోస్ తో జతకట్టి తెలుగులో కూడా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.అయితే ఈ రెండు సినిమాలు కృతి సనన్ కి తెలుగులో అంతగా అవకాశాలు తెచ్చి పెట్టలేదని చెప్పుకోవచ్చు.

Kriti Sanon Red Bralette cost

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లోనే బిజీగా ఉంది. ఇక కేవలం సినిమాలు మాత్రమే కాకుండా వ్యాపార ప్రకటనలలో చేస్తూ రెండు చేతుల డబ్బులు సంపాదిస్తుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా చెర్రీ రెడ్ బ్రాలెట్ అవుట్ ఫిట్ లో అదరహో అనిపించింది.. అయితే ఆ బ్రాలెట్లో కృతి సనన్ అద్భుతంగా కనిపించడమే కాదు. ఆమె వేసుకున్న ఆ రెడ్ బ్రాలెట్ ధర తెలిస్తే మీరందరూ వామ్మో మరీ అన్ని లక్షలా అని నోరెళ్ళబెట్టడం ఖాయం.(Kriti Sanon )

Also Read: Chiranjeevi: చిరంజీవితో రొమా** ఏం బాలేదు.. నేను మూవీ చేయానని వెళ్లిపోయిన స్టార్ హీరోయిన్..?

మరి ఇంతకీ కృతి సనన్ వేసుకున్న ఆ రెడ్ బ్రాలెట్ అవుట్ ఫిట్ ధర ఎంత ఇప్పుడు తెలుసుకుందామా.. చాలామంది సెలబ్రిటీలు ఒంటిమీద వేసుకునే బట్టలకు, చెప్పులకి, మేకప్ ఖర్చులు, ఆభరణాలు ఇలా ఒంటిపై వేసుకునే ప్రతి ఒక్కదానిని ఎక్కువ డబ్బులు పెట్టి కొంటూ ఉంటారు. ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు లక్షలు, కోట్లు పెట్టి వారికి సంబంధించిన వస్తువులు కొన్న సంగతి మనకు తెలిసిందే.ఇక సెలబ్రెటీలు పెట్టుకునే వాచ్ లు,వాళ్ళు వేసుకునే చెప్పులు, షూలు, కట్టుకునే చీరలు, డ్రెస్సులు ఇలా ప్రతి ఒక్కదాని ధర గురించి సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త చక్కర్లు కొడుతూనే ఉంటుంది.

Kriti Sanon Red Bralette cost

అయితే తాజాగా కృతి సనన్ వేసుకున్న ఆ చెర్రీ రెడ్ బ్రాలెట్ అవుట్ ఫిట్ ధర కూడా లక్షల్లోనే ఉంది. ఇదాని ధర అక్షరాల 1.79 లక్షలట.అవును వినడానికి కాస్త ఆశ్చర్యంగానే ఉంటుంది.ఎందుకంటే చూస్తే సింపుల్ గా ఉండే ఆ బ్రాలెట్ కి మరీ 1,79000 పెట్టి కొనుగోలు చేసిందా అని అనుకుంటారు. కానీ సెలబ్రిటీలకు ఇది చాలా తక్కువ అమౌంట్. ఇక కృతి సనన్ ఆ రెడ్ బ్రాలెట్ అవుట్ ఫిట్ వేసుకున్న ఫొటోస్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి.(Kriti Sanon )

Join WhatsApp