Nani loved that heroine deeply and wanted to divorce his wife

Nani loved that heroine deeply and wanted to divorce his wife

Nani నేచురల్ స్టార్ నాని ఎన్నో మంచి మంచి సినిమాల్లో తన సహజమైన నటన తో నాచురల్ స్టార్ అనే బిరుదు సంపాదించుకున్నారు. ఈయన ఏ సినిమాలో చేసిన కూడా చాలా న్యాచురల్ గా సింపుల్ గా కనిపిస్తారు. అందర్నీ తన నటనతో ఇట్టే ఆకట్టుకుంటారు.ఇక అలాంటి ఈయన అంజనా అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక వీరి పెళ్లి సమయం లో అంజనా ఇంట్లో వాళ్ళు పెళ్లి కి అస్సలు ఒప్పుకోలేదట.

కానీ ఆ తర్వాత వీరి మధ్య ఉన్న ప్రేమ చూసి కన్విన్స్ అయ్యి పెళ్లి చేశారట. ఇక వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. అయితే నాని అంజనా ఇద్దరు ఓ హీరోయిన్ విషయంలో విడాకులు తీసుకోవాలనుకున్నారు అంటూ తాజాగా ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది. అసలు విషయంలోకి వెళ్తే..ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లతో జతకట్టిన నాని సినిమాల్లో చాలా మంది హీరోయిన్ లతో రొ**టిక్ సన్నివేశాల్లో నటించారు.

అయితే సినిమా ఇండస్ట్రీలో హీరో
హీరోయిన్ల కి మధ్య ఇలాంటి రొ**టిక్ సన్నివేశాలు వస్తే ఆ తర్వాత వారి మీద ఎన్నో చెడు వార్తలు ప్రచారం జరుగుతాయి. అలా నాని సినీ కెరియర్ లో కూడా ఓ హీరోయిన్ విషయంలో జరిగిందట. ఇక ఆ హీరోయిన్ కి నానికి మధ్య ఎలాంటి బంధుత్వం, ఎలాంటి చెడు రిలేషన్ లేకపోయినప్పటికీ వీరిద్దరి పేరు మీడియాలో గట్టిగా వినిపించిందట. ఇక ఈ విషయం అంజనాకి కూడా తెలియడంతో ఇంట్లో ప్రతిరోజు గొడవలు జరిగేవట.

Also Read : Varun-Lavanya : పెళ్లి కి ముందే వరుణ్ లావణ్యలకు విడాకుల అగ్రిమెంట్ రాయించిన స్టార్ హీరో.. ఎవరంటే..?

కానీ నాని ఆ హీరోయిన్ తో తనకి ఎలాంటి సంబంధం లేదు అని ఎన్నిసార్లు చెప్పినా కూడా అంజనా వినేది కాదట. కానీ ఆ తర్వాత కొన్ని రోజులకి నాని నిజ స్వరూపం తెలుసుకొని ఇండస్ట్రీలో ఇది కామనేలే అని కన్విన్స్ అయిందట. అయితే అప్పట్లో నాని అంజనా ల మధ్య ప్రతిరోజు గొడవలు జరిగేసరికి ఇద్దరు విడిపోవాలి అని కూడా నిర్ణయించుకున్నారట. కానీ ఆ తర్వాత కొద్ది రోజులకు వీరి మధ్య గొడవలు సర్దుమనిగి మళ్ళీ ఎప్పటిలాగే కలిసున్నారట. ఇక ప్రస్తుతం నాని హాయ్ నాన్న అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. Nani

Click Here to Follow PakkaFilmy in Google News

Join WhatsApp