Gold Rate : Slight Dip in Prices gold rates

Gold Rate : Slight Dip in Prices

Gold Rate సెప్టెంబర్ నెలలో భారీగా పతనానికి గురైన బంగారం ధరలు అక్టోబర్ నెలలో రోజురోజుకు పెరుగుతూ సామాన్యులకు చుక్కలు చూపించాయి. ఇకపోతే ప్రస్తుతం నిన్నటి వరకు పెరిగిన ఈ బంగారం ధరలు కాస్త శాంతించినట్లు తెలుస్తోంది. నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు 22 క్యారెట్ల ఆర్నమెంట్ 10 గ్రాముల బంగారంపై 40 రూపాయల మేర తగ్గినట్లు తెలుస్తోంది. ఇక ఈరోజు భారతదేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,100 పలుకుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,110 వద్ద కొనసాగుతోంది. ఇక ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశంలోని వివిధ ప్రధాన నగరాలలో బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

తెలంగాణ, హైదరాబాద్: 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం ధర రూ.55,100 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.60,110 వద్ద కొనసాగుతోంది.

వరంగల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,100 వద్ద కొనసాగుతూ ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,110 గా వుంది. ఇక అలాగే అటు ఏపీలోని విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

Also Read : Gold Rate : మళ్ళీ చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు..!

ఆంధ్రప్రదేశ్ ,విజయవాడ : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,100 కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,110 గా వుంది.

ఢిల్లీ: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,250 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,260 గా వుంది.

బెంగళూరు: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,110 వద్ద ట్రేడ్ అవుతోంది.

ముంబై: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,110 వద్ద ట్రేడ్ అవుతోంది.

కోల్కతా : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,110 వద్ద ట్రేడ్ అవుతోంది.

Click Here to Follow PakkaFilmy in Google News

Join WhatsApp