Rana kept that heroine at home saying that he would marry her

Rana: దగ్గుబాటి రామానాయుడి మనవడిగా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన రానా ఇండస్ట్రీకి రాకముందే కొన్ని సినిమాలకు విజువల్ ఎఫెక్ట్ సమన్వయకర్తగా వర్క్ చేశారు. ఇక ఈయన నిర్మాత గా కూడా కొన్ని సినిమాలు నిర్మించారు. అలాగే సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా కొన్ని సినిమాల్లో నటించారు. అయితే అలాంటి ఈ హీరో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ లీడర్.. ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లీడర్ మూవీ రానాకి మంచి గుర్తింపు ని ఇండస్ట్రీలో తెచ్చిపెట్టింది.

Rana kept that heroine at home saying that he would marry her

ఇక ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుందని ఈ మధ్యనే అనౌన్స్ చేశారు. ఇదిలా ఉంటే రానా కేవలం తెలుగులోనే కాకుండా హిందీలో కూడా కొన్ని సినిమాల్లో నటించారు కాబట్టి ఈయనకు బాలీవుడ్ లో కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అయితే అలా హిందీలో చేస్తున్న సమయంలో రానా ఒక హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలని ఏకంగా ఇంటికే తెచ్చి పెట్టుకున్నారు అంటూ ఒక రూమర్ వినిపించింది.ఇక అసలు విషయంలోకి వెళ్తే..బాలీవుడ్ నటి బిపాషా బసూ అంటే ఇప్పటి జనరేషన్ వారికి కూడా తెలిసిన హీరోయినే.(Rana)

Also Read: Nani: నాకు ఆ స్టార్ హీరో స్క్రీన్ ప్రజెంట్స్‌ అంటే చాలా ఇష్టం.. తారక్ ను అవమానిస్తూ ఆ స్టార్ హీరోని ఆకాశానికి ఎత్తేసిన న్యాచురల్ స్టార్ నాని..!

ఈమె హీరోయిన్ గా.. ఐటెం డాన్సర్ గా.. ఎన్నో సినిమాల్లో నటించింది. అయితే అలాంటి బిపాషా బసూ, రానా కలిసి ధమ్ మరో ధమ్ అనే హిందీ మూవీలో నటించారు. అయితే ఈ సినిమాలో నటించే సమయంలో వీరిద్దరికీ పరిచయం ఏర్పడి ఓసారి ముంబై నుండి బిపాషా బసూ ని హైదరాబాద్ తీసుకొచ్చి తమకు సంబంధించిన కొన్ని ఆస్తిపాస్తులు చూపించి ఓ రెండు రోజులు తమ ఇంట్లోనే పెట్టుకున్నారట రానా. అయితే ఆ సమయంలో రానా గురించి ఇండస్ట్రీలో ఒక రూమర్ చక్కర్లు కొట్టింది.

Rana kept that heroine at home saying that he would marry her

అదేంటంటే..రానా బాలీవుడ్ నటి బిపాషా బసూ ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు.అందుకే ఆ హీరోయిన్ ని ఇంట్లోనే పెట్టుకున్నాడు అంటూ ప్రచారం చేశారు.అయితే వీరిద్దరి మధ్య కొన్ని ఎఫైర్ వార్తలు కూడా వినిపించాయి. అయితే ఆ సమయంలో రానా అంతగా పట్టించుకోలేదు.కానీ ఆ తర్వాత కొద్ది రోజుల్లో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో బిపాషా బసూ కి నాకు ఎలాంటి ఇల్లీగల్ రిలేషన్షిప్ లేదు.ఆమె నాకు మంచి స్నేహితురాలు.మా మధ్య దాచాల్సిన రిలేషన్ ఏమీ లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు.(Rana)

Join WhatsApp