natural story Nani comments on Prabhas

Nani: ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరోస్లో మాస్ మహారాజ్ తరువాత నానియే నిలుస్తారన్న సంగతి తెలిసిందే. అప్పటి జనరేషన్ లో చిరంజీవి ఇటువంటి బిరుదును సొంతం చేసుకోవడం ఒక విచిత్రం అయితే ప్రస్తుత కాలంలో నాని ఇటువంటి పేరుని సంపాదించుకోవడం మరొక ఎత్తు.

natural story Nani comments on Prabhas

ఆనాటి కాలంలో పెద్దగా సినీ ఇండస్ట్రీపై హైప్స్ ఉండేవి కాదు. సినీ ఇండస్ట్రీలో ఉన్నవారిని విచిత్రంగా చూసేవారు ప్రేక్షకులు. అందువల్ల చిరంజీవి హీరో అవ్వడం పెద్ద కష్టం కాలేదు. కానీ నేటి కాలంలో మాత్రం సినీ ఇండస్ట్రీకి బాగా డిమాండ్ పెరిగిపోయింది. ఇటువంటి సమయంలో ఇండస్ట్రీలోకి రావడానికి చాలా కష్టపడాలి. అలా కష్టపడి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి తనకంటూ ‌ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు నాచురల్ స్టార్ నాని.

Also Read: Allu Arjun: నా ప్రేమ మరియు మద్దతు పవన్ కళ్యాణ్‌కె.. అల్లు అర్జున్ ఇంట్రెస్టింగ్ పోస్ట్..!

ఇటీవల హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ హీరో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం సోషల్ మీడియా హడావిడి పెరిగిపోవడంతో కొన్ని వీడియోస్ తెగ చక్కరలు కొడుతున్నాయి. ఇదే క్రమంలో నానీకి సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతుంది. నాచురల్ స్టార్ నాని సుమ యాంకరింగ్ చేసిన ఓ షో కి హాజరైంయ‌దు. ఆ షో లో సుమ..” ఏ హీరో స్క్రీన్ ప్రజెంట్ చూసి మీరు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు.. తారక్ ఆర్ ప్రభాస్ “.. అని ప్రశ్నించగా.. దానికి నాని సమాధానమిస్తూ..” నన్ను ఇరికిస్తున్నారా మీరు.

natural story Nani comments on Prabhas

మీ ఆడియో ఫంక్షన్ లో తారక్ చూసినట్లు నేను అలాగే సీరియస్ లుక్ ఇస్తా. ఆ టైంలో తార క్యూట్ గా చూశాడని మీకు మరియు నాకు తారకి మాత్రమే తెలుసు. కానీ థంబ్ నైల్ కి కావాల్సింది అది కాదు కదా. నాకు తెలిసి ఇద్దరి స్క్రీన్ ప్రజెంట్ బాగుంటుంది. ఇక ఒకలనే సెలెక్ట్ చేయాలంటే కటౌట్ చూసి ప్రభాస్ నే సెలెక్ట్ చేయొచ్చు ” అంటూ సమాధానమిచ్చాడు నాని. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.(Nani)

Join WhatsApp