Sneha Reddy doesn't want to marry Allu Arjun

Sneha Reddy: ఏంటి స్నేహ రెడ్డికి అల్లు అర్జున్ ని పెళ్లి చేసుకోవడం నిజంగానే ఇష్టం లేదా..ఎందుకు ఈ వార్త వైరల్ అవుతుంది.అసలు వీరిద్దరి మధ్య మనస్పర్ధలు ఏమైనా ఉన్నాయా.. లేకపోతే టాలీవుడ్ లోనే బెస్ట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న ఈ జంట విషయంలో ఇలాంటి రూమర్స్ రావడం ఏంటి అని ఈ విషయం తెలిసిన చాలామంది ఆశ్చర్యపోతున్నారు.

Sneha Reddy doesn’t want to marry Allu Arjun

అయితే ఇది వేరే ఎవరో చెబితే నమ్మబుద్ధి కాదు రూమర్ అనుకునేవారు. కానీ స్వయంగా అల్లు అర్జునే చెప్పడంతో చాలామంది నిజమే అనుకుంటున్నారు. అయితే అల్లు అర్జున్ తాజాగా ఆర్య సినిమా రిలీజ్ అయ్యి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఈవెంట్లో పాల్గొన్నారు.అయితే ఈ ఈవెంట్లో దిల్ రాజు,అల్లు అర్జున్, సుకుమార్ వంటి వాళ్ళు ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు.(Sneha Reddy)

Also Read: Sridevi: శ్రీదేవిని ప్రేమలో పడేసి శ్రీదేవి చెల్లిని పెళ్లి చేసుకోవాలనుకున్న స్టార్ హీరో.. ఎవరంటే..?

అయితే ఈ ఈవెంట్ లో అల్లు అర్జున్ ని యాంకర్ ఈ సినిమాలో మీరు వన్ సైడ్ లవ్ చేసినట్టు మీ లైఫ్ లో ఎవరినైనా వన్ సైడ్ లవ్ చేశారా అని అడిగింది. దానికి అల్లు అర్జున్ స్పందిస్తూ.. నా జీవితాంతం వన్ లవ్ స్నేహ తోనే అంటూ ఆన్సర్ ఇచ్చారు. అంతేకాకుండా ఇక్కడ నుండి వన్ సైడ్ లవ్ నేను జీవితాంతం ప్రేమించడమే తప్ప అటు నుంచి పెద్దగా ఊహించింది ఏమీ ఉండదు అని అల్లు అర్జున్ చెప్పడంతో ప్రస్తుతం ఈ మ్యాటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Sneha Reddy doesn't want to marry Allu Arjun

అయితే అల్లు అర్జున్ అంత ప్రేమించినా స్నేహ రెడ్డి కొంచెం కూడా ప్రేమించదా? అసలు అల్లు అర్జున్ చెప్పిన దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి..స్నేహారెడ్డికి ఇష్టం లేకుండానే బన్నీని పెళ్లి చేసుకుందా అంటూ కొంతమంది నెటిజన్స్ దీనికి కామెంట్లు పెడుతున్నారు.(Sneha Reddy)

Join WhatsApp