Star Heroine: Married at a young age of 15

Star Heroine: సినీ ఇండస్ట్రీలో స్టార్డం అనేది ఎంత వేగంగా వస్తుందో అంతే వేగంగా కూలిపోతూ ఉంటుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ డింపుల్ కాపాడియా అని చెప్పుకోవచ్చు. 1971లో బాబీ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిన ఈమె ఆ తర్వాత పదేళ్లపాటు అసలు కనిపించకుండా పోయింది. దీనికి కారణంగా స్టార్ హీరోతో పెళ్లి బెడ్స్ కొట్టడమే.

Star Heroine: Married at a young age of 15

బాలీవుడ్ నౌ ఇప్పటికీ ఊపేసే పేరు డింపుల్ కాపాడియాది. కేవలం 14 ఏళ్ల వయసులోనే తన తొలి సినిమా చేసి తన అందంతో ప్రతి ఒక్కరిని మైమరిపించింది. దీంతో ఈమెకి దేశం మొత్తం అభిమానులు ఏర్పడ్డారు. అయితే కెరీర్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడు ఈమె చేతులారా నాశనం చేసుకుంది. తన తొలి సినిమా రిలీజ్ కాకముందే అంటే 15 ఏళ్ల వయసులోనే ప్రెగ్నెంట్ అయి పదేళ్లపాటు సినిమాలకు దూరమైంది.

Also Read: Mega family: పిఠాపురంలో మెగా హీరో పై బీరు సీసాతో దాడి.. ఆందోళనలో ఫ్యాన్స్..!

డింపుల్ కపాడియా లవ్ స్టోరీ అండ్ పెళ్లి, రాత్రికి రాత్రే వచ్చిన స్టార్డం ఒక్కసారిగా కూలిపోయాయి. 1957 లో గుజరాతి వ్యాపారవేత్తకు అమీనాగా జీవించిన డింపుల్ అనంతరం బాలీవుడ్ లో 14 ఏళ్ల వయసులోనే అడుగు పెట్టింది. రాజ్ కపూర్ తనయుడు రిషి కుమార్ తొలి సినిమా నే ఈ మూవీ.

Star Heroine: Married at a young age of 15

అయితే ఈ సినిమా షూటింగ్ నడుస్తున్న సమయంలోనే అప్పటి బాలీవుడ్ స్టార్ హీరో రాజేష్ కన్నా తో డేటింగ్ మొదలుపెట్టింది. తనకంటే 15 ఏళ్ల పెద్దవాడైనా అతని 1973లో పెళ్లికూడా చేసుకుంది. ఇక వెంటనే ప్రెగ్నెంట్ కూడా అయింది. అప్పటికి ఆమె నటించిన తొలి సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. 1973 సెప్టెంబర్ లో ఆ మూవీ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇక అనంతరం ఈ జంట కూడా విడిపోయారు.(Star Heroine)

Join WhatsApp