Mega family: Mega hero attacked with beer bottle in Pithapuram

Mega family: మెగా హీరో పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకమైన పరిశ్రమ అవసరం లేదు. ఈయన ఇండస్ట్రీ లోకి తన కి ఇష్టం లేకుండా ఎంట్రీ ఇచ్చినప్పటికీ రాజకీయాల్లోకి మాత్రం ఇష్టపూర్వకంగా అడుగుపెట్టాడు పవన్. ప్రస్తుతం టిడిపి తో పొత్తు ఏర్పరచుకుని పిఠాపురంలో ఎమ్మెల్యేగా నిలబడ్డాడు.

Mega family: Mega hero attacked with beer bottle in Pithapuram

ఈ క్రమంలోనే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ని గెలిపించుకునేందుకు మెగా హీరోలతో పాటు పలువురు సినీ తారలు అదేవిధంగా జబర్దస్త్ కమెడియన్స్ కూడా హాజరవుతున్నారు. అలా సెలబ్రిటీలతో పిఠాపురం మొత్తం మారుమోగుతుంది. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తన మేనమామ పవన్ కళ్యాణ్ తరుపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సాయి ధరంతేజ్ పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బీరు సీసాలు మరియు రాళ్లతో దాడి చేశారు.

Also Read: Nerve Strength: మీ నరాలను బలంగా ఉంచి మిమ్మల్ని హెల్దీగా ఉంచే సూపర్ ఫుడ్స్ ఇవే..!

ఈ దాడిలో సాయి తేజ్ తృటి తో తప్పించుకోగా.. ఆయన పక్కనే ఉన్న జనసేన కార్యకర్త శ్రీధర్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో శ్రీధర్ ని వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. కాదా సాయి తేజ్పై బీరు సీసాలు మరియు రాళ్లతో దాడి కి పాల్పడింది అధికారిక పార్టీ వైసిపి వర్గాలు అని ప్రచారం జరుగుతుంది. మెగా హీరో ప్రచారం నిర్వహిస్తున్న చోటకి కొందరు వైసీపీ కార్యకర్తలు వచ్చి జై జగన్ నివాదాలతో ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తుంది.

Mega family: Mega hero attacked with beer bottle in Pithapuram

సినీ పరిశ్రమలో సాయి ధరంతేజ్ కి సౌమ్యుడు..‌ వివిధ రహితుడు గా పేరు ఉంది. ఇక పైగా రోడ్ ప్రమాదంలో చావు అంచనాల వరకు వెళ్లి ప్రాణాలతో బయటపడ్డాడు. అలాంటి వ్యక్తిపై ఇలా దాడులకు పాల్పడడం ఏంటి అంటూ జనసేన కు చెందిన అభ్యర్థులు మరియు మెగా అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. మరి ఇటువంటి దాడులను నిర్వహించిన వారు ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.(Mega family)

Join WhatsApp