Rave Party: హైదరాబాద్ లో రేవ్ పార్టీ కలకలం… 14 మంది మహిళలతో చిల్ ?

Rave Party: హైదరాబాద్ మహానగరంలో మరో రేవు పార్టీ కలకలం రేపింది. హైదరాబాద్ శివారులో చాలా గ్రాండ్ గా రేవు పార్టీ నిర్వహించినట్లు తెలుస్తోంది. మహేశ్వరం లోని కే చంద్ర రెడ్డి రిసార్ట్ పై తాజాగా రాచకొండ ఎస్ఓటి పోలీసులు ఒక్కసారిగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రేవ్ పార్టీ చేసిన నిర్వాహకులు అలాగే అందులో పాల్గొన్న వాళ్లను అరెస్టు చేశారు. Rave Party

Rave party stirs up chaos in Hyderabad suburbs

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఓ ఫర్టిలైజర్ కంపెనీ ఈ పార్టీ ఏర్పాటు చేసినట్లు రాచకొండ ఎస్ఓటి పోలీసులు గుర్తించారు. వివిధ డీలర్లకు పార్టీ ఏర్పాటు చేసింది ఈ ఫర్టిలైజర్ కంపెనీ. ఇందులో మొత్తం 14 మంది మహిళలు పాల్గొన్నట్లు తెలుస్తోంది.Rave Party

Also Read: Neem: ఇంటివద్ద వేప చెట్టు పెరుగుతుందా…అయితే, ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి !

అలాగే ఫర్టిలైజర్ కంపెనీకి సంబంధించిన మొత్తం 50 మంది ఉద్యోగులు కూడా ఇందులో పాల్గొన్నట్లు సమాచారం అందుతోంది. పార్టీలో లిక్కర్ తో పాటు అమ్మాయిలను కూడా అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ ఏమైనా వాడారా? న్న దానిపైన ఆరా తీస్తున్నారు. ఈ సంఘటనపై తెలంగాణ ప్రభుత్వం కూడా సీరియస్గా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. Rave Party

Also Read: Dhanashree Verma: మొగుడ్ని వ‌దిలేశాక కోట్లు సంపాదిస్తున్న ధ‌న శ్రీ వ‌ర్మ‌..ఆ ప‌నులు చేసి…