even white Hair will turn black

Hair: ప్రస్తుత కాలంలో చాలా మందిని వెంటాడుతున్న సమస్య తెల్ల జుట్టు. చిన్న వయసులోనే జుట్టు తెల్లబడడంతో ప్రతి ఒక్కరు మనస్థాపానికి చెందుతున్నారు. ప్రతి 10 మందిలో ఒకరు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. అదే కాకుండా ఏజ్‌తో సంబంధం లేకుండా తెల్ల జుట్టు సమస్య అందరిని ఇబ్బంది పెడుతుంది. తెల్ల జుట్టును కవర్ చేసుకోవడానికి రకరకాల కంపెనీలకు చెందిన బ్లాక్ హెయిర్ కలర్ ను వాడుతూ ఉంటున్నారు.

even white Hair will turn black

దానివల్ల ఇన్‌స్టంట్ బ్లాక్ హెయిర్గా మారుతుంది. కానీ అది కెమికల్స్ తో కూడుతున్నది. దానివల్ల ఫ్యూచర్లో జుట్టు ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అయితే అలాంటి వాళ్లకు ఒక సింపుల్ చిట్కా. ఇప్పుడు చెప్పబోయే చిట్కా చాలా నేచురల్. మీ జుట్టు నల్లబడడం కాయం. ఇంతకీ ఆ చిట్కా ఏంటి? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇనుప కడాయి తీసుకుని అందులో ఒక రెండు చెంచాల కాఫీ పొడి, ఒక రెండు చెంచాల పసుపు.. ఒక అర టీ స్పూన్ మెంతుల పొడి వేసి సన్నని సెగ మీద మరిగించాలి.

Also Read: Naga Chaithanya: ఏంటి ఆ బాలీవుడ్ హీరోయిన్ కి నాగచైతన్య అన్నయ్య అవుతాడా..?

అలా పసుపు పూర్తిగా నల్లగా మారిన అనంతరం ఇందులో కొబ్బరి నూనె మూడు భాగాలు, ఆవదం ఒక భాగం నూనెను వేసి మరొక 15 నిమిషాలు మరిగించాలి. ఇక అనంతరం ఈ మిశ్రమాన్ని పక్కకు ఉంచుకొని చల్లార్చుకోవాలి. పూర్తిగా చల్లారిన అనంతరం కాటన్ సహాయంతో దీనిని వడకట్టాలి. ఆ తరువాత దీనిని రోజు జుట్టుకు రాసుకుంటే జుట్టు నేచురల్ గా నల్లగా అవ్వడం ఖాయం.

even white Hair will turn black

ఇలా చేస్తే జుట్టుకు బాగా పోషకాలు అంది రెండు రోజుల్లోనే నాచురల్ హెయిర్ కలర్ మీ సొంతం చేసుకోవచ్చు. పసుపు మరియు ఆమదం వంటి వాటిలో ఉండే గుణాలు కారణంగా జుట్టు నల్లబడుతుందని నిపుణులు సైతం తెలియజేస్తున్నారు. ఇక ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ మిశ్రమాన్ని తయారు చేసుకుని మీ జుట్టుకు పట్టించి నెగనెగలాడే నల్ల జుట్టును మీ సొంతం చేసుకోండి.(Hair)

Join WhatsApp