the drinks that should not be consumed in Summer Drinks

Summer Drinks: చాలామంది ప్రస్తుతం ఉన్న ఉష్ణోగ్రతలను తట్టుకోలేక అనేక డ్రింక్స్ ను సేవిస్తూ ఉంటారు. ఇక వీటిలో కొన్ని మంచి చేసే డ్రింక్స్ ఉంటే మరికొన్ని మాత్రం హానికరం కలిగిస్తాయి. ప్రజెంట్ జనరేషన్ లో బయట దొరికే ప్రతి ఆహారం కూడా కల్తీని జరుగుతుంది. అందువల్ల బయట ఆహారం ఎక్కువగా తీసుకోకుండా ఉండడం చాలా బెటర్. ఇక ఎండాకాలంలో ఎటైనా ప్రయాణిస్తే చాలు డ్రింక్స్ మరియు ఇతర పానీయాలు తాగుతూ ఉంటారు.

the drinks that should not be consumed in Summer Drinks

కానీ ఎండాకాలంలో అసలు తాగకూడని డ్రింక్స్ కొన్ని ఉన్నాయి. ఈ కాలంలో కొంబుచా టీ తాగకూడదు. అధిక ఉష్ణోగ్రత కారణంగా ఇందులో బ్యాక్టీరియా అధికమై అరుగుదల సమస్యలు వస్తాయి. ఎనర్జీ డ్రింక్స్ లోని అధిక చక్రాల కారణంగా డిహైడ్రేషన్కు గురి కావచ్చు. కనుక వీటిని ఎంత దూరంగా పెడితే అంత మంచిది. అదేవిధంగా మనం ఎంతో ఇష్టంగా తాగే మిల్క్ షేక్ లను కూడా ఎండాకాలంలో అసలు తీసుకోకూడదు.

Also Read: Ranveer Singh: దీపిక పదుకొనే తో విడాకులు తీసుకోబోతున్న రణవీర్.. ప్రూఫ్ ఇదే..!

ఇవి కూడా డిహైడ్రేషన్ ను ఇద్దరి చేస్తాయి. ఐస్డ్ టీ లో కూడా చెక్కరులు ఎక్కువగా ఉంటాయి. ఫలితంగా ఇది బరువు పెరగడం తదితర సమస్యలను ఏర్పరుస్తుంది. ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అధికంగా ఉండే డైట్ సోడా తో కడుపులోని హితకర బ్యాక్టీరియాకు హాని కలుగుతుంది. కాబట్టి వీటిని దూరంగా ఉంచడం చాలా ముఖ్యం. అదేవిధంగా కొవ్వు తక్కువగా ఉండే పాలలో ఫైబర్ కూడా తక్కువగా.

the drinks that should not be consumed in Summer Drinks

ఎండాకాలంలో వీటిని తాగకపోవడమే బెటర్. అలాగే నెక్టర్ డ్రింక్స్ లో ఫ్రక్టోస్ అనే చక్కర అధికంగా ఉంటుంది. దీంతో లివర్ పాడవడం మరియు బరువు పెరగడం వంటి సమస్యలు వస్తాయి. ఈ కాలంలో మద్యంతో రిస్క్ ఎక్కువ. మద్యపానంతో చెమట మరియు మూత్ర విసర్జన ఎక్కువ డిహైడ్రేషన్ పాల్పడుతుంది. అందువల్ల ఎండాకాలంలో మద్యపానం కి ఎంత దూరం గా ఉంటే అంత మంచిది. పైన చెప్పిన వాటిని ఎండాకాలంలో అస్సలు సేవించవద్దు. ఒకవేళ సేవిస్తే మీరే అనారోగ్యాల బారిన పడవలసి వస్తుంది.(Summer Drinks)

Join WhatsApp